Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sreemukhi : బుల్లి నిక్కర్ ధరించి ఓ రేంజ్ లో డాన్స్ చేస్తున్న శ్రీముఖి.. వీడియో వైరల్?

Sreemukhi : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో శ్రీముఖి ఒకరు.ఈమె తన వాక్చాతుర్యంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ బుల్లితెర రాములమ్మ పేరు సంపాదించుకుంది. ఈ విధంగా శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండడమే కాకుండా వెండితెరపై సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్లో బిజీగా గడుపుతున్నారు. ఈటీవీ, జీ టీవీ, స్టార్ మా అంటూ అన్ని బుల్లితెర చానల్స్ లోను ఈమె పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

sreemukhi-dancing-in-short-dress-and-video-goes-viral

ప్రస్తుతం ఈమె జీ తెలుగులో సరిగమప సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అలాగే పలు ఛానల్ లలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వీకెండ్ పార్టీలు అంటూ పెద్ద ఎత్తున ఈమె తన స్నేహితులతో కలిసి రచ్చ చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే డాన్స్ రీల్స్ వైరల్ అవుతున్నాయి.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

తాజాగా శ్రీముఖి సరిగమప సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి పలువురు సింగర్లతో కలిసి డాన్స్ రీల్ చేసింది. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. అయితే ఇందులో ఈమె పొట్టి నిక్కరు ధరించి అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్ లో డాన్స్ చేశారు.ఈమె షేర్ చేసిన ఈ డాన్స్ వీడియో అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారడమే కాకుండా ఎంతో మంది ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇక ఈ వీడియో పై ఎంతో మంది నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీముఖి డాన్స్ వీడియో పై ఓ లుక్ వెయ్యండి.

Advertisement


Read Also :  Ansuya : జబర్దస్త్ దూరమవుతున్న గ్లామర్ బ్యూటీ… అనసూయ జబర్దస్త్ వీడటానికి కారణం అదేనా?

Advertisement
Exit mobile version