G
Telugu News » Entertainment » siri boyfriend srihan as bigg boss 6 contestant and another three more contestants fix
Entertainment, Latest

Big Boss 6 : బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా సిరి ప్రియుడు శ్రీహాన్.. మరో ముగ్గురు కంటెస్టెంట్ లు పిక్స్?

Big Boss 6:బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Big Boss 6 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని, కొంతమంది కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి సిరి హనుమంత్ ప్రియుడు శ్రీహాన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

Big Boss 6

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సిరి బిగ్ బాస్ హౌస్ లో మామూలుగా రచ్చ చేయలేదు. ఈ క్రమంలోనే శ్రీహన్ పరోక్షంగా బిగ్ బాస్ వేదికపై తన ప్రేమ గురించి వ్యక్తపరిచిన విషయం మనకు తెలిసిందే. అలా ప్రియురాలి కోసం బిగ్ బాస్ వేదిక పైకి వెళ్ళిన శ్రీహన్ ఈ సారి ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని సీజన్ సిక్స్ కార్యక్రమానికి శ్రీహాన్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.

శ్రీహాన్ తో పాటు మరో ముగ్గురు కంటెస్టెంట్ లు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆర్జె చైతు తిరిగి సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి రానున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా టాప్ త్రీ లో ఉన్నటువంటి యాంకర్ శివ బిగ్ బాస్ వేదికపై తనకు అవకాశం కల్పించాలని ఏకంగా నాగార్జున కోరారు దీంతో శివ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం.ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో ఆరవ స్థానంలో నిలిచిన టువంటి మిత్రశర్మ కూడా కార్యక్రమానికి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

Read Also : Bigg Boss 6 : బిగ్ బాస్ 6 లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా..వెంటనే ఈ పని చెయ

Advertisement

 

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

🏷Big Boss 6siri boyfridaysrihanTollywood
f𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు