G
Telugu News » Entertainment » sensational news about samatha ruthu prabhu
⚡ Entertainment, Latest, Trending

Samantha shocking news: సామ్ కు సర్జరీ అయిందా.. ఆ పార్ట్ కూడా తీసేశారా.. అయ్యో!

Samantha shocking news: ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతి తక్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Samantha shocking news: ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులతో మరింత పాపులర్ అయింది. విడాకుల తర్వాత కెరియర్ పరంగా దూసుకెళ్తోంది. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. బాలీవుడ్ లోనూ అవకాశాలను చేజిక్కించుకుటుంది.

Advertisement

సమంత గత కొంత కాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఆమె మీద నెగటివ్ టాక్ ఎక్కువగా ఉండటం వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉండమని ఓ డైరెక్టర్ సూచించడంతో ఆమె ఈ పి చేస్తోందట. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే… సమంత సర్జరీ చేయించుకొని గర్భసంచి తీయించుకుందంటూ వార్తలు వస్తున్నాయి. దీనంతటికీ కారణం చై అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

నాగ చైతన్య తప్ప తాను ఇంకెవరినీ పెళ్లి చేస్కోనని.. రెండో పెళ్లి వంటి అంశాలు తన వద్దకు తీసుకురావద్దంటూ కుటుంబ సభ్యులకు కూడా చెప్పిందట. కానీ కుటుంబ సభ్యులు ఆమెకు రెండో పెల్లి చేయాలనుకోవడంతో ఆమె ఈ ఆపరేషన్ చేయించుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷samantha latest newsSamantha shocking newssamantha surgery news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు