Rashmika: టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో రష్మీక మందన్న కూడ ఒకరు. ఈమె గురించి తెలియని వారుండరు. చలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటినుండి ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన నటిస్తోంది.
- Big Boss Telugu: ఏడో వారం ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా.. వెళ్తూ వెళ్తూ నటరాజ్ మాస్టర్ పరువు తీసిన మహేష్..!
- Keerthi Suresh : మురారి బావ పాటలు గ్లామర్ వలక బోసిన కీర్తి సురేష్.. ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్?
- Sarkaru Vari Pata : అదేంటో భయ్యా.. నాలుగేళ్లుగా ఏది పట్టుకున్నా ఇట్టే హిట్ అయిపోతోంది.. మహేష్ కామెంట్స్!
