Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Naga Chaitanya : హీరోయిన్ ముందే నాగచైతన్య బోల్డ్ కామెంట్స్..ఆ టైంలో బట్టలుండవు , నిద్రపోనివ్వరు అంటూ!

Naga Chaitanya : అక్కినేని నాగార్జున వారసుడిగా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కొంతకాలం హిట్స్ లేక డీలా పడిన నాగచైతన్య ఇప్పుడు వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల నాగచైతన్య నటించిన లవ్ స్టొరీ, బంగార్రాజు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ప్రస్తుతం నాగచైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడిగా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

naga-chaitanya-bold-comments-in-front-of-the-heroine-by-saying-at-that-time-there-are-no-clothes-at-that-time

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా హీరో హీరోయిన్లు వాళ్ళు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగచైతన్య రాశి ఖన్నా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరూ ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో యాంకర్ రాపిడ్ క్వశ్చన్స్ అంటూ బ్యాచిలర్ పార్టీ గురించి ఒక మూడు విషయాలు చెప్పమని అడిగింది. ఈ క్రమంలో నాగచైతన్య చెప్పిన సమాధానం విని యాంకర్ తో పాటు రాశి ఖన్నా కూడా ఆశ్చర్యపోయింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

బ్యాచిలర్ పార్టీలో అబ్బాయిలు ఏం చేస్తారు? ఎలా ఉంటారు అన్న దాని గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో ఒంటిమీద బట్టలు లేకుండా, బాటిల్స్ అన్ని ఖాళీ అయిపోయి.. నిద్రపోదామన్నా కూడా పక్కన ఉన్నవాళ్లు నిద్రపోనివ్వరు అంటూ నాగచైతన్య బోల్డ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఈ క్రమంలో యాంకర్ నాగచైతన్యని మూడు డబుల్ మీనింగ్ పదాల గురించి అడగగా … నాకు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తెలియదు. ఏదైనా నేను స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా మాట్లాడుతా..అంటూ సమాధానం ఇచ్చాడు.

Advertisement

Read Also :  Nagachaitanya : నాగచైతన్య డేటింగ్ రూమర్స్ పై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్!

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?
Advertisement
Exit mobile version