Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Trivikram Srinivas : త్రివిక్రమ్‌కు ఆ హీరోయిన్‌తో ఎఫైర్..? ఇందులో నిజమెంత..?!

Director trivikram srinivas love affair with parvati melton_

Director trivikram srinivas love affair with parvati melton_

Trivikram Srinivas : త్రివిక్రమ్ మాటల రచయితగా కెరీర్ ను స్టార్ట్ చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ప్రయత్నం త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారు. తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే సినిమాకి దర్శకత్వం వహించి తన టాలెంట్ ను నిరూపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు, జల్సా, అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం లాంటి సూపర్ హిట్ సినిమాలకు గాను దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్ లకు ఎక్కువగా రిపీట్ చేస్తూ చాన్సులు ఇస్తాడు.
ఇలియానాకు రెండుసార్లు, సమంతాకు మూడుసార్లు చాన్సులు ఇచ్చాడు. పూజా హెగ్డే కు ముచ్చటగా మూడోసారి చాన్స్ ఇచ్చాడు. మరో మలయాళం బామ సంయుక్త మీనన్ ను భీమ్లానాయక్ సినిమా రికమెండ్ చేయడంతోపాటు ఇప్పుడు ఆమెకు తన రికమండేషన్ తోనే మరో 2 చాన్సులు ఇప్పించాడట?  త్రివిక్రమ్ పై గత కొద్ది రోజులుగా ట్రోల్స్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ – పూజ హెగ్డే మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ దర్శనమిస్తున్నాయి.

ఇక గతంలోనూ త్రివిక్రమ్ కు వెన్నెల సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పార్వతి మెల్టన్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్- పార్వతి మెల్టన్ తో చాలా సన్నిహిత సంబంధం ఉందంటూ అప్పట్లో గాసిప్ లు వచ్చాయి. పార్వతి మెల్టన్, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన జల్సా మూవీ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా జల్సా సినిమా తర్వాత త్రివిక్రమ్- పార్వతీ మెల్టన్ మధ్య దగ్గర సంబంధం ఏర్పడినట్లు రూమర్స్ వచ్చాయి.

Advertisement
Director trivikram srinivas love affair with parvati melton_

ఆ తర్వాత వీళ్లు ఇద్దరు రిలేషన్ షిప్ లో కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కొంతకాలం తర్వాత వీరిద్దరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి వి కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి విడిపోయినట్టు అప్పట్లో టాక్. కానీ ఈ వార్తల్లో నిజం ఎంత ఉందని.. అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఇది కేవలం అప్పట్లో వచ్చిన టాక్ మాత్రమే. ఇకపోతే త్రివిక్రమ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే పార్వతి మెల్టన్ సినిమాలను వదిలేసి అమెరికాలో సెటిల్ అయింది. ఏది ఏమైనా ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

Read Also : Srinu Vaitla : కూతుళ్లపై శ్రీను వైట్ల ఎమోషనల్ పోస్ట్.. ఏమంటున్నాడంటే?

Advertisement
Exit mobile version