Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Deepthi Sunaina : బ్లూ హాఫ్ శారీలో దీప్తి సునయన రచ్చ.. నడుము, నాభి అందాలతో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది..!

deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

Deepthi Sunaina : సోషల్ మీడియా స్టార్, యూట్యూబర్‌గా షణ్ముక్ జశ్వంత్ మాజీ ప్రియురాలుగా దీప్తి సునాయన సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లామరస్ ఫొటోలను (Deepthi Sunaina Photos) తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసి తన నడుము, నాభి అందాలతో నెట్టింట్లో కుర్రాళ్లను రెచ్చకొడుతోంది.. క్యూట్ లుక్స్‌తో కుర్రకారు మతిపొగొట్టేస్తోంది.

deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

ఈ క్రేజీ బ్యూటీ దీప్తి సునాయన.. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో మెరిసింది. బిగ్ బాస్ హౌస్‌లో దీప్తి.. తనీష్‌తో రొమాన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఎంట్రీతో దీప్తి సునైనా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ 5 సీజన్‌లో మాజీ ప్రియుడు షన్నూ కూడా తన స్నేహితురాలైన సిరి హన్ముంతుతో బిగ్ బాస్‌లో హగ్, ముద్దులతో రెచ్చిపోయారు.

deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

అప్పటినుంచి దీప్తి సునయన షన్నూను దూరం పెట్టేసింది. తన లవ్‌కు బ్రేకప్ చెప్పేసింది. అయినప్పటికీ దీప్తి సునయన తన తగ్గేదేలే అన్నట్టుగా ఎప్పటిలానే తన అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా దీప్తి సునయన తన ఇన్ స్టా అకౌంట్లో గ్లామరస్ ఫొటోలతో ఇన్ స్టాలో హీట్ ఎక్కిస్తోంది. బ్లూ హాఫ్ శారీలో అందాల కనువిందు చేసింది.

Advertisement
deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

ఉల్లిపొరలా ఉన్న కొంగును చూపిస్తూ.. తన నడుము, నాభీ అందాలను చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. దీప్తిసునైనా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్నాయి. దీప్తి క్యూట్ ఫొటోలు నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. చూపు తిప్పుకోలేనంత అందాలను అరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. లవ్ ఫెయిల్యూర్ అయినా.. దీప్తి సునాయన ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

deepthi-sunaina-blue-half-saree-insta-photos-viral-on-social-media

Read Also : Shannu -Deepthi: తన కోసం ఒకటి అయిన షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Advertisement
Exit mobile version