G
Telugu News » Entertainment » anchor rashmi gets emotional in sridevi drama company
⚡ Entertainment

Anchor Rashmi : ఏంటి.. యాంకర్ రష్మీ నవ్వుల వెనుక ఇన్ని కష్టాలా.. స్టేజ్‌పైనే బోరుమని ఏడ్చేసింది..!

Anchor Rashmi ,కష్టాలను కడుపులో దాచుకుని పైకి నవ్వుతూ.. ఉంటే రష్మీలా ఉండాలి, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో, రష్మి గౌతమ్., జబర్దస్త్ ,telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Anchor Rashmi : జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది రష్మి గౌతమ్. సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన.. జబర్దస్త్ షో లో తన అందంతో పాటు యాంకరింగ్ లోనూ బాగా పాపులారిటీని సంపాదించుకుంది రష్మీ. ముఖ్యంగా జబర్దస్త్ లో ఈ బ్యూటీ సుడిగాలి సుదీర్ తో లవ్ ట్రాక్ బాగా క్రేజ్ వచ్చింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు సంబంధించిన అక్క బావ ఎక్కడ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగా వైరల్ అవుతుంది..

స్కిట్ లో భాగంగా భాను శ్రీ రష్మీ బయోగ్రఫీ చేసింది. ఆ స్కిట్ ద్వారా రష్మీ అమ్మ నాన్న లకు మనస్పర్ధలు రావడంతో విడిపోయారని.. విడిపోయిన తర్వాత రష్మీ తన తల్లి దగ్గరే పెరిగానని అని తెలిసింది.  సినిమాలో ఆఫర్ వచ్చిందని తల్లికి చెప్పగా మంచేదో చెడేదో నీకు తెలుసు.. నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక నీ ఇష్టం ..రష్మీ కె నిర్ణయం వదిలేసినట్లు. రష్మి తల్లి చెప్పారని భాను స్కిట్ లో చూపించింది.

Advertisement

Anchor Rashmi : కష్టాలను కడుపులో దాచుకుని పైకి నవ్వుతూ.. ఉంటే రష్మీలా ఉండాలి…

ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయినా రష్మి ..ఒకరోజు షూట్ లేట్ అవ్వడంతో.. అయ్యో షూట్ బాగా లేట్ అయింది ఇప్పుడు వాళ్ళకే తెరుస్తారో.. లేదో.. ఒక్కదాన్నే ఉన్న.. చుట్టూ ఎవరూ లేరు చీకటిగా ఉంది. గేట్ తీయండి ప్లీజ్ అంటూ ఒక్కతే కూర్చొని ఏడుస్తుంది. రష్మి గా భాను చాలా బాగా యాక్ట్ చేసింది. కొంతమందిని ఇటీవల జరుగుతున్న వివాదంపై హైపర్ ఆది ని ప్రశ్నలు అడుగుతారు. సుడిగాలి సుదీర్ రీ ఎంట్రీ పై కూడా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. చివరకు అక్క బావ ఎక్కడ అంటే రష్మీ కూడా సీరియస్ అయినట్టు ప్రోమో ను కట్ చేశారు.

Read Also : Anchor Rashmi Marriage : పెళ్లి వార్తలపై షాకింగ్ కామెంట్లు… రష్మీ.. సిగ్గుపడుతూ కన్నీళ్లు.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷anchor rashmianchor rashmi latest news
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు