Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anchor Anasuya : వామ్మో.. ఏంది రంగమ్మత్త.. గ్రీన్ డ్రెసులో కుర్రకారుల మతిపోగొడుతున్న అనసూయ..!

Anchor Anasuya Stunning Stills in Complete Green Outfit Dress, Photos Viral on Social Media

Anchor Anasuya Stunning Stills in Complete Green Outfit Dress, Photos Viral on Social Media

Anchor Anasuya : యాంకర్ అనసూయ.. తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ నటిస్తోంది. వయస్సు పెరిగినా ఇప్పటికీ అందంలో ఏమాత్రం తగ్గకుండా కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది. తనదైన యాంకరింగ్‌తో ఎంతగానో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ.. వెండితెరపై అదే గ్లామర్ డోస్ పెంచుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ వంటి షోలో యాంకర్‌గా రాణిస్తూనే.. సినిమాల్లో పాత్రల విషయంలోనూ ఎప్పుడు గుర్తుండిపోయే పాత్రలను ఎంచుకుంటోంది.

Anchor Anasuya Stunning Stills in Complete Green Outfit Dress, Photos Viral on Social Media

గ్లామర్ పాత్రలు కాకుండా సినిమాలో రోల్ పరంగా చూసుకుని మరి నటిస్తోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా సినీ‌కెరీర్‌లో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది అనసూయ.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా నటించి అందరిని మెప్పించింది. క్షణం సినిమాలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో గృహిణిగా, పుష్ప మూవీలో విభిన్నమైన పాత్రలో సునీల్‌కి భార్యగా అనసూయ నటించింది. పుష్ప 2లో కూడా నటించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా జబర్దస్త్ వంటి పాపులర్ షోకి అనసూయ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Anchor Anasuya : గ్రీన్ డ్రెసులో వయ్యారాలు ఒలకబోస్తున్న  అనసూయ..!

ఇక సినిమాలపై ఫోకస్ పెట్టేందుకే రంగమ్మత్త ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్య మాటీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్ షోలో అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఈ షో కోసం అనసూయ గ్రీన్ డ్రెస్‌లో మెరిసింది. గ్రీన్ డ్రెసులో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. తాను ఏ టీవీ షో చేసినా.. ఆ రోజు స్పెషల్ డ్రెస్ వేసుకుంటుంది.

Advertisement
Anchor Anasuya Stunning Stills in Complete Green Outfit Dress, Photos Viral on Social Media

ఆ ఫొటోలను తన సోషల్ అకౌంట్లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంటోంది. ఇప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అనసూయ తన లేటెస్ట్ అప్డేట్స్ పోస్ట్ చేసింది. సూపర్ సింగర్ జూనియర్ షోలో వేసుకున్న గ్రీన్ డ్రెస్ ఫోటోలను తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. కంప్లీట్ గ్రీన్ డ్రెస్‌లో అనసూయ తన వయ్యారాలను ఒలకబోస్తూ చిరునవ్వుతో అవుట్ ఫిట్‌లో ఫోజులిస్తూ కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Abhi -Anasuya: నీకిది ఎవరో పెట్టిన బిక్ష కాదు.. యాంకర్ అనసూయ పై అదిరే అభి స్టన్నింగ్ కామెంట్స్?

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version