G
Telugu News » Entertainment » allu arjuna super look on astrol pipes add
⚡ Entertainment, Latest, Trending

Allu Arjun: ఆస్ట్రాల్ పైపుల యాడ్ లో బన్నీ లుక్ అదుర్స్.. మీరే చూడండి!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఆయన డాయ్ ఫిలింస్ లో ఎక్కువగా నటిస్తున్నార

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య ఆయన డాయ్ ఫిలింస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఈ మధ్యే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హీరీష్ శంకర్ తెరకెక్కించిన మరో యాడ్ షూటింగ్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లోనే ఆస్ట్రాల్ పైపుల యాడ్ లో బన్నీ నటిస్తున్నారు. కాగా ఈ యాడ్ కు సంబంధించి తన లుక్ ను అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Advertisement

చెవికి రెండు పోగులు, కొద్దిగా నెరిసిన జుట్టు, గడ్డం, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, నోటిలో సిగార్ తో రఫ్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఈ ఫొటోను షేర్ చేసిన కాసేపట్లో అభిమానులు లైకులు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. లుక్ అదుర్స్ అన్నా అని కొందరు, కొత్త లుక్ లో పుష్పరాజ్ వచ్చాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

🖤 pic.twitter.com/wm1GuLLmsA

— Allu Arjun (@alluarjun) July 29, 2022

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Allu Arjunallu arjun different lookAllu Arjun latest lookallu arjun latest tweet
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు