G
Telugu News » Devotional » these four zodiac signs people are very lucky in may month
⚡ Devotional, Latest, Topstory

Astrology : మే నెలలో ఈ 4 రాశుల వారికి రాజయోగమే..!

Astrology : 2022 సంవత్సరంలో మొట్ట మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్‌ నెలలో వస్తుంటే... తొట్టతొలి చంద్రగ్రహణం మే నెలలో ఏర్పడబోతుంది. ఈ మే నెలలోనే బుధుడు, కుజుడు, శుక్రు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Astrology : 2022 సంవత్సరంలో మొట్ట మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్‌ నెలలో వస్తుంటే… తొట్టతొలి చంద్రగ్రహణం మే నెలలో ఏర్పడబోతుంది. ఈ మే నెలలోనే బుధుడు, కుజుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి. ఈ మార్పు కొన్ని గ్రహాల వారిపై మంచి ప్రభావం చూపబోతుంది. ఈ రాశుల వారు మే నెలలో ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వారు ఏది పట్టుకుంటే అది బంగారం అయి తీరుతుంది. విజయం వారికి దాసోహం అనాల్సిందే. కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. ప్రేమ సఫలం అవుతుంది. చేపట్టిన పనిలో విజయాన్ని పొందుతారు.

Astrology

మకరం: మకరం రాశి వారు ఆఫీసుల్లో తమ ఉన్నతాధికారులు లేదా బాస్‌ల ద్వారా గౌరవం పొందుతారు. పదోన్నతి కూడా వచ్చే అవకాశం మెండుగా ఉంది. క్షేత్రస్థాయిలో చేసే శ్రమకు తగిన ఫలితం వస్తుంది. కుంభం: ఈ రాశి వారికి కెరీర్ పరంగా మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగార్ధులకు అయితే మే నెల చాలా సక్సెస్ ఇస్తుందనే చెప్పాలి. విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలని కన్న కలలు నెరవేరతాయి. మీనం : వీరికి మే మాసం సంతోషకరమైన నెలగా మారుతుంది. మీనం రాశి వారు తలపెట్టిన ఏ పని అయినా అందులో విజయం సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. తుల: ఈ నెల వీరికి కెరీర్ పరంగా లాభదాయకంగా ఉంటుంది. శ్రమకు పూర్తి ఫలాన్ని పొందుతారు.

Read Also :Devotional Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే చంద్రుడికి ఇది సమర్పిస్తే చాలు… సమస్యలన్నీ మటుమాయం?

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷may horoscopemay month horoscopemay month rashi phalalumay zodaic signrashi phalalu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు