Whats App:ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కనిపించడం సర్వసాధారణం అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో తప్పనిసరిగా ఉన్న యాప్ లో వాట్సాప్ ఒకటి. ఈ వాట్సాప్ కి వినియోగదారులు కూడా అధిక మొత్తం లోనే ఉన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ద్వారా వాట్సాప్ యూజర్ల ముందుకు వస్తోంది.అందుకే ఎన్నో రకాల మేనేజింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చినా వాట్సప్ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా యూజర్లను ఆకట్టుకుంటోంది.
గ్రూప్ చాట్‌లలో పోల్స్ ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వాట్సాప్ బీటా ఇన్ఫో స్క్రీన్ షాట్స్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఈ గ్రూప్ పోల్స్ ఫీచర్ అంటే ఏమిటి దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయానికి వస్తే….
ఈ ఫీచర్ సహాయం ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నవారు గ్రూప్ లో ఏదైనా ఒక అంశం పై ఓటింగ్ పోల్స్ నిర్వహించవచ్చు. ఇక ఆ ప్రశ్నకు గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే గ్రూప్ లో ఉన్నవారు మాత్రమే ఈ ఓటింగ్ ఫలితాలను చూస్తే వెసులుబాటు కల్పించనున్నారు. అయితే ఇప్పటివరకు ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ లో మనకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ యూజర్లకు అనుగుణంగా ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.