Categories: EntertainmentLatest

Sree Reddy: కరాటే కళ్యాణి పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి… మహిళలకే అగౌరవం అంటూ కామెంట్స్!

Sree Reddy: కరాటే కళ్యాణి గత నాలుగు రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకోవడం వల్ల ఈమె పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడు అంటూ ఆమె అతనిపై దాడి చేశారు.ఈ దాడిలో భాగంగా పరస్పరం ఒకరినొకరు కొట్టుకోవడంతో గాయాలపాలై చివరికి ఇద్దరూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై స్పందిస్తూ తమదైన శైలిలో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన తార శ్రీ రెడ్డి హీరో వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ…సినిమాలలో అవకాశాలు రాని వారు వారి నైపుణ్యంతో ఇలా యూట్యూబ్ వీడియోలు చేస్తూ అందరినీ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విధమైనటువంటి చిన్న పాటి నటీనటుల పై దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అంటూ ప్రశ్నించారు.

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కొనసాగుతున్నటువంటి ఎంతోమంది హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్స్ పై హీరోలు చేతులు వేస్తున్నారు. మరి అలాంటప్పుడు వారిని కూడా నువ్వు ఇలాగే ప్రశ్నిస్తావా? ఇలా తమ టాలెంట్ తో యూట్యూబ్ ని నమ్ముకొని బ్రతికే వారిపై ఈ విధంగా దాడి చేయడానికి రావడం మహిళలకే అగౌరవం అంటూ శ్రీ రెడ్డి యూట్యూబ్ స్టార్ట్ శ్రీకాంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Posts

Senior Actress : తన కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరో తెలుసా?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

3 days ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

8 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

9 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

9 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

9 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

9 months ago

This website uses cookies.