choreographer-sivasankar-master-passed-away
SivaSankar Master : టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియాగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహిత శివశంకర్ మాస్టర్ కన్నుమూశారు. గతకొన్నిరోజులుగా కరోనాతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తమిళ, తెలుగు మూవీల్లో పదికిపైగా భాషల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. తన కెరీర్ లో 8వందలకు పైగా మూవీలకు కొరియోగ్రఫీ చేశారు. 1975వ సంవత్సరంలో తమిళ మూవీ భరతమమ్ మూవీతో శివశంకర్ మాస్టర్ కెరీర్ మొదలైంది. ఈ చిత్రానికి శివశంకర్ మాస్టర్ సహాయకుడిగా పనిచేశారు. కురువికూడు మూవీతో ఆయన కొరియోగ్రాఫర్ అయ్యారు.
ఒకవైపు డ్యాన్స్ మాస్టర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. 2003లో ఆలయ్ సినిమాలో ఆయన మొదటిసారి సిల్వర్ స్ర్కిన్ పై మెరిశారు. శివశంకర్ మాస్టర్ 30 మూవీల్లో నటించారు. టీవీల్లో డ్యాన్స్ షోలకు జడ్జీగా కూడా వ్యవహరించారు. మగధీర మూవీలో ధీర.. ధీర పాటకు కూడా శివశంకర్ మాస్టర్ కొరియాగ్రఫీ చేశారు.
Read Also : Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు క్లాస్ పీకిన తల్లి.. అవి తగ్గించుకుంటే బెటర్ అంటూ..
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.