Big Boss 6 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 5 సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంపిక ప్రక్రియ కూడా జరుగుతుందని, కొంతమంది కంటెస్టెంట్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి సిరి హనుమంత్ ప్రియుడు శ్రీహాన్ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్ళిన సిరి బిగ్ బాస్ హౌస్ లో మామూలుగా రచ్చ చేయలేదు. ఈ క్రమంలోనే శ్రీహన్ పరోక్షంగా బిగ్ బాస్ వేదికపై తన ప్రేమ గురించి వ్యక్తపరిచిన విషయం మనకు తెలిసిందే. అలా ప్రియురాలి కోసం బిగ్ బాస్ వేదిక పైకి వెళ్ళిన శ్రీహన్ ఈ సారి ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని సీజన్ సిక్స్ కార్యక్రమానికి శ్రీహాన్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.
శ్రీహాన్ తో పాటు మరో ముగ్గురు కంటెస్టెంట్ లు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా అనూహ్యంగా ఎలిమినేట్ అయిన ఆర్జె చైతు తిరిగి సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి రానున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా టాప్ త్రీ లో ఉన్నటువంటి యాంకర్ శివ బిగ్ బాస్ వేదికపై తనకు అవకాశం కల్పించాలని ఏకంగా నాగార్జున కోరారు దీంతో శివ కూడా ఫిక్స్ అయ్యారని సమాచారం.ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో ఆరవ స్థానంలో నిలిచిన టువంటి మిత్రశర్మ కూడా కార్యక్రమానికి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
Read Also : Bigg Boss 6 : బిగ్ బాస్ 6 లో మీరు కూడా పాల్గొనాలనుకుంటున్నారా..వెంటనే ఈ పని చెయ
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.