Gold prices Today : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కాస్త బంగారం, వెండి ధరలు పెరిగనప్పటికీ.. నేడు మాత్రం అవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,800గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కిలో వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,730గా ఉంది. వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,800గా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 ఉంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది.
ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.53,800గా ఉంది. అలాగే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు గాను రూ.48, 200 కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.68,730 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 4 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,934 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.81 డాలర్లుగా ఉంది.
Read Also : Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట..మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.