Categories: LatestTopstory

Gold Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.230 పెరిగింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
  • హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం రూ.230 పెరిగి.. 10 గ్రాముల ధర రూ.52,380కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.200 పెరిగి.. పది గ్రాముల బంగారం 48 వేల 10 రూపాయలకు చేరింది. కిలో వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.53,3800 వద్ద కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 48, 010గా ఉంది. కిలో వెండి ధరరూ.71,000గా ఉంది.
  • వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,3800గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,010గా కొనసాగుతోంది. అలాగే కేజీ వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో స్వచ్థమైన పది గ్రాముల పసిడి ధర రూ.53,200గా ఉండగా… 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,010గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 2 డాలర్లు అధికంగా ట్రేడవుతుండగా… ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,922 డాలర్లు పలుకుతోంది. వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.33 డాలర్లుగా ఉంది.

Read Also : Gold Prices Today : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Advertisement
Advertisement
tufan9 news

Recent Posts

Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…

6 hours ago

Jeera Saunf water : సోంపు, జీలకర్ర పొడితో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?

Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…

8 hours ago

CBSE Admit Card 2025 : సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…

2 days ago

NPS Zero Tax : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.13.7 లక్షల జీతంపై జీరో పన్ను? ఈ పెన్షన్ విధానంతో సాధ్యమే.. తప్పక తెలుసుకోండి!

NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…

2 days ago

Vitamin E deficiency : మీ చేతులు, కాళ్ళు అకస్మాత్తుగా తిమ్మిరిగా మొద్దుబారుతున్నాయా? శరీరంలో ఈ విటమిన్ లోపమే.. లక్షణాలివే!

Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…

2 days ago

Lungs Detox : గోరువెచ్చని నీళ్లతో ఇది కలిపి తాగితే.. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన దుమ్ము, పొగ మొత్తం బయటకి వస్తాయి!

Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…

2 days ago

This website uses cookies.