Categories: Latest

Gold prices today: బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today: ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గగా… వెండి ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.290 మేర దిగొచ్చింది. మరోవైపు వెండి ధర భారీగా వృద్ధి చెందింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1100 పెరిగి రూ.62,740 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,970 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250గా ఉంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
  • హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,970 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,740 గా ఉంది.
  • విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,970 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కిలో వెండి ధర రూ.62,740 గా ఉంది.
  • అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,970 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,740 గా వద్ద కొనసాగుతోంది.
  • ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,970 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,740 గా వద్ద కొనసాగుతోంది.
  • అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1816 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 21.67 డాలర్లుగా ఉంది.
tufan9 news

Recent Posts

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

7 days ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

7 days ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

7 days ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

7 days ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…

1 week ago

This website uses cookies.