Director maruthi father dead
Director maruthi father dead : ప్రముఖ డైరెక్టర్ మారుతికి పితృవియోగం జరిగింది. ఆయన తండ్రి దాసరి వన కుచల రావు(76) ఈరోజు కన్నుమూశారు. మచిలీపట్నంలోని తన నివాసంలో కుచలరావు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఇస్తున్నారు. కుచల రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
కాగా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, యాడ్స్ డిజైనర్ గా పని చేసిన మారుతి ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా మారారు. అయితే మారుతి చివరగా మంచి రోజు వచ్చాయనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే పక్కా కమర్షియల్ సినిమాతో సినీ పిర్యులను అలరించున్నారు. త్వరలోనే ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో అది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక టాలీవుడ్లో గత రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత నారంగ్, సీనియర్ దర్శకుడు తాతినేని స్వర్గస్తులు అయ్యారు.
Read Also :Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.