Brahmaji Hot Comments, Megastar Chiranjeevi, Tollywood Movie, Yodha Life Diagnostic Center, Actor Brahmaji
Brahmaji Hot Comments : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు ఎంతో స్పెషల్.. తనను ఎవరైనా సాయం అడిగితే చేయకుండా ఉండరు. అలాంటిది ఆయన స్వయంగా సాయం చేయాలని ఎదుటి వారికి కోరితే వారు చేయకుండా ఉంటారా? తప్పనిసరిగా చేస్తారు. ఇలాంటి సిచ్చుయేషన్ బుధవారం ఎదురైంది. యోధా లైఫ్ డయగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించే కార్యక్రమంలో చిరు పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ టైంలో చిరు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటులు, టెక్నికల్ పర్సన్స్‌కు.. అందరి తరపున సాయం చేయాలని అడిగాడు. ఈ సెంటర్‌లో ‘మా’ సభ్యులు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వారందరీకీ ఏదైనా మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటారా అంటూ అందరి ముందు అడిగేశాడు చిరంజీవి. ఇందుకు వెంటనే సదురు డయగ్నోస్టిక్ యజమానికి మైక్ తీసుకుని.. అందరికీ ఫిప్టి పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు వెల్లడించాడు. ఆయన ప్రకటనతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలోని అందరి కోసం ఇలా చొరవ చూపుతూ వారికి ఉపయోగపడే పనుల విషయానికి సంబంధించి అందరిలోనే అడగడం పెద్దన్న లక్షణం. అందుకేనేమో ఆయనను తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కు అని అంటుంటారు మెగా ఫ్యాన్స్.
దీనిపై నటుడు బ్రహ్మాజీ తాజాగా స్పందించాడు. మా పెద్దదిక్కు అంటూ దండం పెడుతున్నట్టు ఉన్న ఎమోజీ ని పోస్ట్ చేశాడు. దీంతో ఆయన చేసిన ట్వీట్ కిందే వివిధ కామెంట్స్ వస్తున్నాయి. చిరంజీవి అందరికీ పెద్దదిక్కు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘భజన మొదలైంది’ అంటూ ఇంకొందరు కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇది కామన్ గా ‘మా’ అని అన్నారా? లేదా మూవీ ఆర్టిస్ట్ ‘మా’ అని అన్నారా? అనే డౌట్ పడుతున్నారు కొందరు. అయితే బ్రహ్మాజీ చేసి ట్విట్ మాత్రం వైరల్ గా మారుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Read Also : Bigg Boss 5 Telugu : బిగ్‌బాగ్ హౌస్‌లో సన్నీ ఎర్రి పుష్ఫమట.. మళ్లీ దెబ్బకొట్టిన రవి..!
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.