Categories: LatestVideos

Viral : చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!

Viral : అన్నా చెల్లల్ల మధ్య అనుబంధం చూస్తే ఎవరి మనసైనా కరుగుతుంది. ఇంకా ఆ ప్రేమను చిన్న పిల్లల్లో చూస్తే అయితే మరింత ముచ్చటేస్తుంది. గతంలో సర్ఫ్ ఎక్సెల్ సోప్ అడ్వర్టైస్ మెంట్ లో భాగంగా.. ఓ పాప స్కూల్ యూనిఫాం వేస్కుని వెళ్తుంది. ఆ బురద కుంటలో పడి మొత్తం బురద అంటించుకుంటుంది. వెంటనే ఆ పాప అన్నయ్య వచ్చి మా చెల్లికే బురద అంటిస్తావా అంటూ దానితో ఫైట్ చేస్తాడు. అప్పట్లో ఆ అడ్వర్టైస్ మెంట్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ రాఖీ పండగలు.. తమ అన్నయ్యలు, చెల్లెల్ల మీద ప్రేమను చూపించేందుకు చాలా మంది దాన్ని వాట్సాప్ స్టేటస్ లలో పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఓ రియల్ వీడియోనే ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది. అయితే ఆ వీడియో ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం.

boy-love-on-his-little-sister-video-goes-viral

ఇటీవల కురిసివ భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి ఆ నీళ్లలోంటి ఇంటికి వెళ్లేందుకు తెగ ఇబ్బంది పడుతుంది. ఆ విషయాన్ని గుర్తించిన ఆ పాప అన్నయ్య.. ఆమెను తన భుజాలపై ఎత్తుకొని నీ నీళ్లలోంచి వెళ్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ వాళ్ల ప్రేమను చూసి తెగ ముచ్చట పడిపోతున్నారు. మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Advertisement

Read Also :  Viral Video : కన్న వాళ్లని కావడిలో మోస్తున్న వ్యక్తి.. ఫిదా అవుతున్న నెటిజెన్లు!

Advertisement
tufan9 news

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

16 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.