siri-hanmanth-eliminated
Bigboss 5 Telugu : బిగ్ బాస్ సీజన్-5 ఎంటర్ టైన్మెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో నుంచి ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం టాప్ -5లో సిరి, షణ్ముక్, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముక్ ఉన్నారు. చివరి వారం కావడంతో ఈ ఆదివారం విన్నర్‌ను బిగ్‌బాస్ ప్రకటించనున్నాడు. మిగతా సభ్యుల్లో ఎవరో ఒకరు రన్నరప్‌గా నిలుస్తారు. మిగతా సభ్యులు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే, శుక్రవారం రాత్రి ఈ ఎలిమినేషన్‌కు సంబంధించి వీడియో ప్రసారం కానుంది.
14 వారాల పాటు విజయవంతంగా బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగిన సభ్యులు వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. 15 వారంతో బిగ్ బాస్ షోకు ఎండ్ కార్డ్ పడనుండటంతో ఎవరు టైటిల్ గెలుస్తారని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.అయితే, అందరూ అనుకున్నట్టు గానే బిగ్‌బాస్ ఈసారి ‘సిరి హన్మంతు’ను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు రాత్రి హైలెట్స్‌ను చూడొచ్చు. ఈ విషయాన్ని బిగ్ బాస్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
ఇన్ని రోజులు తన అందంతో అభినయంతో పాటు షణ్ముక్ తో హగ్గులు, ముద్దులు, ఒకే మంచం మీద జంట పాముల వేల కరుసుకుని పడుకున్న షణ్ముక్ సిరి ఆడియెన్స్‌కు ఓ రేంజ్ సినిమా చూపించారు. సిరి, షణ్ముక్ హగ్ లేకుండా దాదాపు ఈ సీజన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారిగా బిగ్ బాస్ సిరిని బయటకు పంపించడంతో సిరిమ్మా బాగా ఎమోషనల్ అయ్యింది.తన ప్రియమైన షన్నూకు వెళ్లేటప్పుడు కూడా హగ్ ఇచ్చి వెళ్లింది. షణ్ముక్ కూడా తనను ఓదార్చి పంపించాడు.
ఇంకా మూడు రోజుల్లో సీజన్ -5 ముగుస్తుండగా.. సిరి లేని బిగ్‌బాస్‌ను ఊహించుకోవడం కష్టమని కొందరు అంటుంటే.. సిరి లేకుండా షణ్ముక్ ఈ మూడు రోజులు నిద్రపోతాడా? ఒకే మంచంపై హగ్ చేసుకుని పడుకున్నారు? అసలు షణ్ముక్ పరిస్థితి ఎంటని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో మానస్, శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముక్ మాత్రమే మిగిలారు. వీరిలో టైటిల్ విజేత ఎవరో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Read Also : Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.