Categories: EntertainmentLatest

Ram Charan: కేవలం ఆ కారణం వల్ల నాన్నకు నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్నా: రామ్ చరణ్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు.ఇలా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ను యాంకర్ ప్రశ్నిస్తూ.. ఇంట్లో, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కాకుండా ఇలా తండ్రితో కలిసి ఒకే సినిమా షూటింగ్లో పాల్గొనడం ఎలా ఉందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాంచరణ్ సమాధానం చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ తాను గత నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉన్నాననే విషయాన్ని బయటపెట్టారు. ఇలా తన తండ్రికి దూరంగా ఉండడానికి కారణం కూడా రామ్ చరణ్ వెల్లడించారు.

తాను కొత్త ఇంటి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఆ ఇంటి పనులు చూసుకుంటూ నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రికి దూరంగా ఉన్నానని రామ్ చరణ్ వెల్లడించారు. కేవలం సండే టైం మాత్రమే తన తండ్రితో కలిసి గడిపే వాడినని చరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక నాలుగు సంవత్సరాల నుంచి తన తండ్రినీ ఎంతో మిస్ అవుతున్న సమయంలో ఆచార్య సినిమా తన తండ్రికి ఎంతో దగ్గర చేసిందని తెలిపారు. ఆచార్య సినిమా షూటింగ్లో భాగంగా తన తండ్రితో కలిసి నెల రోజుల పాటు ఒకే చోట ఉంటూ ఒక్క క్షణం తన తండ్రిని వదలకుండా నాన్నతో గడిపానని నా జీవితంలో ఈ నెల రోజులు ఎంతో మెమరబుల్ అంటూ చరణ్ తన తండ్రితో ఉన్న అనుబంధం గురించి తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

Recent Posts

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…

5 days ago

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…

3 weeks ago

Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…

3 weeks ago

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

4 weeks ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

9 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

9 months ago

This website uses cookies.