Bandla ganesh: మే 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో… చాలా మంది సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజెన్లు, ప్రముఖులు ఎవరి స్టైల్ లో వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బండ్ల గణేష్ కూడా తనదైన స్టైలే లో ఓ ట్వీట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ ఆయన చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ట్వీట్ లో బండన్న… “నాకు ఇంకా బాగా గుర్తింది. మే 9వ తేదీన మీ నాన్నగారు వచ్చి నాకు కొడుకు పుట్టాడని చెప్పాడు. వెంటనే ఆ బాబు స్టార్స్ తో ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి పెద్ద స్టార్ అవుతాడని చెప్పానని.. హ్యాపీ బర్త్ డే విజయ్” అంటూ ట్వీట్ చేశారు.
ఇలా బండ్లన్న చేసిన ట్వీట్ చూసిన ప్రతీ ఒక్కరూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అయింది. అయితే విజయ్ తండ్రి కూడా టీవీ, సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నావాడే. రచయితగా, డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన వారే. ఆ పరిచయంతోనే అప్పట్లో ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్న బండ్ల గణేష్ కి చెప్పి ఉంటారని అందరూ అనుకుంటున్నారు.
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.