Wife Image: చాలా మంది భర్తలు తమ భార్యలపై ఉన్న అభిమానంతో ఫేస్ బుక్, వాట్సాప్ లలో తన భార్య ఫోటోలను ప్రొఫైల్ ఫోటో పెడుతూ ఉంటారు. ఇలా భార్య ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టే భర్తలకు హెచ్చరిక. ఈ విధంగా భార్య ఫోటో ప్రొఫైల్ ఫోటో పెట్టే వారిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తనను ఓ అగంతకుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటుచేసుకుంది.
ఈ క్రమంలోనే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ వ్యక్తి స్థానిక పోలీసులను సంప్రదించి అసలు విషయం తెలియజేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడిని తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు మరి డబ్బు కోసం దారుణంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే వాట్సప్ ప్రొఫైల్ పెట్టుకోవాలి అనుకునేవారు సెట్టింగ్ లోకి వెళ్లి కేవలం మనకు కావలసిన వారు మన ప్రొఫైల్ ఫోటో చూసే విధంగా సెట్ చేసుకోవడంతో ఇలాంటి సమస్యలు ఉండవు.లేకపోతే తమ భార్య ప్రొఫైల్ ఫోటోలను పెట్టకుండా ఉండటం ఇంకా మంచిది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.