Categories: Health NewsLatest

Yoga Back Pain : ఈ యోగాసనాలతో బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులకు చెక్..!

Yoga Back Pain : పంచానికి భారతదేశం అందించిన దివ్య ఔషధం యోగా. కాగా యోగ చేయడం ద్వారా మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తాయి. ప్రతీ రోజు యోగా చేయడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. మూడు పదుల వయసు లోపు వారు మాత్రమే కాకుండా, పిల్లలు కూడా బ్యాక్ పెయిన్, నడుము, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరూ ఈ యోగా ఆసనాలు చేస్తే నొప్పులు ఇట్టే మాయమై ఆరోగ్యంగా ఉంటారు.

Yoga Back Pain

సుఖాసనం అనగా క్రాస్ లెగ్ సీట్ పోజ్.. ఈ ఆసనంలో కూర్చొని ఫుడ్ తీసుకుంటే హెల్త్‌కు చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా మీరు వెయిట్ కూడా ఆటోమేటిక్‌గా లాస్ అవుతారు. దాంతో పాటు మీ శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు, మినరల్స్ సమపాళ్లలో అన్ని భాగాలకు అందుతాయి. ఇకపోతే ఈ ఆసనంలో కూర్చొవడం వలన మీ బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కూడా రిజాల్వ్ అవుతాయి. సరళ సిద్ధాసనం కూడా చాలా ఆరోగ్యకరమైన ఆసనం.. ఇందుకుగాను మీరు నేల మీద కూర్చొని ఒక కాలును మరొక దానిపైన పెట్టాలి. అలానే ఇంకో కాలును మరొక కాలు మీద పెట్టి ఉంచాలి.

Advertisement

అలా జాగ్రత్తగా మీరు ఎముకల మీద కూర్చొని ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆసనం వల్లన మీ కాళ్లు స్ట్రెచ్ అవడంతో పాటు మీ బోన్స్‌కు ఎనర్జీ లభిస్తుంది. దాంతో పాటు ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంప్రూవ్ అయి ఆటోమేటిక్‌గా మీ తొడలు, నడుము భాగం స్ట్రెచ్ అవుతుంది.

లోయర్ బ్యాక్ కూడా ఫ్రీ అవుతుంది. పెయిన్స్ అన్నిటి నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. అయితే, ఈ ఆసనాలు వేసే క్రమంలో మీరు తొలిసారి వేయబోతున్నట్లయితే యోగా నిపుణులు లేదా ఇన్‌స్ట్రక్టర్స్ పర్యవేక్షణలోనే ఆసనాలు వేయాలి.

Advertisement

Read Also : Ayurvedic Tips for Cough : ఊపిరాడనంతగా దగ్గు వస్తుందా..? ఒకే ఒక్క ఆయుర్వేద చిట్కా..!

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…

1 week ago

This website uses cookies.