Ajith -Vijay: తమిళ స్టార్ హీరోలు విజయ్ దళపతి అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారనే విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా ఉంటారు.ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడంతో అభిమాన హీరోలను కూడా సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున ట్రోల్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే హీరో అజిత్ కు ఎయిడ్స్ ఉందంటూ
#Aids_Patient_Ajith అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ విధంగా వీరిద్దరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వార్ జరుగుతుంది. ఈ విధంగా ఇద్దరీ హీరోల అభిమానులు ఒకరి గురించి మరొకరు గొడవ పడుతూ ఒకరి చనిపోయారని మరొకరు రోగంతో బాధ పడుతున్నారని లేనిపోని రోగాలన్నింటినీ అంటగట్టి హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ నెటిజన్లు పెద్దఎత్తున ఈ హీరోల అభిమానుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.