#Govt Jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs #Govt jobs

, ,

Big boss updates: బిగ్ బాస్ లో ఉత్తమ నటుల పోటీ, ఎవరెవరు గెలిశారో తెలుసా?

By Vinod Kumar

Published on: September 17, 2022

Follow Us

---Advertisement---

Big boss updates: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో 12 రోజు పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ టాస్క్ లో డీజే పాటలకు కంటెస్టెంట్లు విపరీతంగా డ్యాన్స్ చేసారు. కెప్టెన్సీ కెంటెండర్లుగా ఉన్న చంటి, ఆర్జే సూర్య, రజశేఖర్, ఇనయలు.. ఎంపికయ్యారు. వీరిలో రాజశేఖర్ కప్టెన్ గా ఎన్నికయ్యారు. కప్టెన్సీ టాస్క్ తర్వాత సుధీర్ బాబు, కృతి శెట్టి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ అమ్మాయి గురుంచి మీకు చెప్పాలి సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ టాస్క్ ను కూడా నిర్వహించారు.

ఇందులో ఇంటి సభ్యులకు పలు సినిమాల్లోని సీన్లు చ్చి యాక్ట్ చేసి చూపించమ్న్నారు. ఇందులో రేవంత్ పండుగాడి డైలాగ్ కొట్టగా.. గీతూ రాయల్ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ లా చేసింది. శ్రీహాన్, ఫైమా కలిసి పోకిరి సినిమాలోని లిఫ్ట్ సీన్ చేసి నవ్వులు పూయించారు. రాజశేఖర్, శ్రీసత్య కలిసి ప్రేమ కథా చిత్రమ్ సీన్లు చేయగా… శానీ, చంటి, ఆర్జే సూర్య, అభియ శ్రీ వెంకీ సినిమాలోని సీన్లు చేశారు. ఇందులోంచి ఓ ఉత్తమ నటీనటులను ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పగా…. ఉత్తమ నటిగా శ్రీసత్యను, ఉత్తమ నటుడిగా శ్రీహాన్ ను ఎన్నుకున్నారు హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి.

, , ,