Murali feels elated after learning about Vikramaditya's decision. Elsewhere, Parvathi tries to talk to Padmavathi about her worries but fails.
Nuvvu Nenu Prema serial September 10 Today Episode : తెలుగు బుల్లితెరపై నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పద్మావతి కుటుంబ సభ్యులు టీవీ చూసుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. పద్మావతి తన మనసులో ఇప్పుడు జరిగిన గొడవ వల్ల నీ ఆపరేషన్ చేయకుండా అయితుంది అని బాధపడుతున్నాను అనుకుంటుంది. మరోవైపు విక్రమ్ ఆదిత్య ఇంట్లో అరవింద డోర్ వేసుకుంటుంది అరవింద కోసం సభ్యుల ఆందోళన పడతారు. విక్కీ అక్క ప్లీజ్ నీ మాట కి ఎప్పుడూ ఎదురు చెప్పను తప్పయింది తలుపు తీయక అంటాడు.
అరవింద వాళ్ళ నాయనమ్మ కూడా కంగారు పడుతుంది. మాయ, అరవింద్ గారు ప్లీజ్ విక్కీ బాధను అర్థం చేసుకోండి.. మీ అర్థం లేని ఆవేశానికి మీ అక్క బాధ పడాల్సి వచ్చింది నీకు సంతోషమేనా అంటుంది వాళ్ళ నాయనమ్మ.. మరోవైపు పద్మావతి అత్త తొందరగా ఇంటికి వచ్చావు మీ టెంపర్ లో లేడా అని అంటుంది. అప్పుడు పద్మావతి అక్కడ జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుంటుంది. మురళి, పద్మావతి ఇంట్లో ఉందో లేదో ఇంట్లో సీసీ పుటేజ్ చూసి వస్తాడు. మురళి, కుచల ఇంట్లో ఎవరూ లేరా అత్తయ్య ని అడుగుతాడు ఎందుకు లేరు అందరూ నీకు రూము ముందే టెన్షన్ పడుతున్నారు. ఎందుకు అరవింద, విక్కీ తో గొడవ పడింది. ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది..
దీనంతటికి కారణం పద్మావతి.. విస్కీ జ్యూస్ లో షుగర్ ఆడ్ చేసింది విక్కీ ఇచ్చింది. కోపంతో విక్రమాదిత్య, పద్మావతి ని ఇంటి నుంచి అరవింద మాట వినకుండా బయటకు పంపించేశాడు.. మురళి తన మనసులో సంతోష్ పడతాడు.. ఐ యాం రియల్లీ ఈ సారి బావ అక్కని బాధపెట్టాలని ఉద్దేశం లేదు ఏదో ఆవేశంల మాట జారాను అక్క బాధ పడుతుంది. మురళి తన మనసులో పద్మావతిని దక్కించుకోవడానికి ఏదైనా సరే అవకాశం అనుకుంటాడు. తప్పు నీది కాదు విక్కీ ఇది ముమ్మాటికి మా రాణమ్మ తప్పు.. వాళ్ల తమ్ముడికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటే చూడాలని ఆశపడింది.
అమ్మమ్మ కారణం కూడా ఒప్పించి మాయని ఇక్కడే తీసుకొచ్చింది. మాయని అమ్మమ్మ నచ్చేలా చెయ్యమని పద్మావతి దగ్గర ప్రాధేయపడింది. అక్కడే తన సరిదిద్దుకోవాలి ఏం తప్పు చేసింది అని మురళి కోపంగా అంటాడు. మరోవైపు పార్వతి, పద్మావతిని నీ మనసులో ఏదో బాధ పడుతున్నావ్ ఏమైంది అని అడుగుతుంది. పద్మావతి వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నా పార్వతిని ఓదారుస్తున్న నువ్వు నానా సంతోషంగా ఉండాలి దాని కోసం నేను ఏదైనా చేస్తాను అంటున్న పద్మావతి.. అమ్మ నన్ను ఒంటరిగా వదిలి నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పాను కదా..
ప్లీజ్ బావ చేసిన తప్పుకు అక్క బాధపడుతుంటే చూడలేకపోతున్నాను.. ఇప్పుడు మీరు కూడా బాధపడుతున్నారు ఇప్పటి నుంచి అక్కను ఒక్క మాట కూడా అనను అక్క కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను.. అక్కని తలుపు తియ్యమని. అప్పుడు మురళి తను బాధ పడుతున్న నీ మాట అంటున్నావు మళ్లీ రిపీట్ అవ్వదు అని గ్యారెంటీ లేదు కదా అందుకే మంచి జరగాలంటే ఆ పద్మావతిని దూరం పెట్టండి కాస్త అంటాడు మురళి.. అల్లుడు గారు ఈ పరిస్థితిని అరవింద్ అనే మాట తప్ప ఎవరి మాట వినదు అరవింద ని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేయండి.
ప్లీజ్ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి రాణమ్మ అమ్మకు నేను నచ్చచెపుతా.. మురళి మనసులో పద్మావతిని ఇక్కడికి రాకుండా సెంటిమెంట్గా విక్కీ ని లాక్ చేశాను అనుకుంటాడు. పద్మావతి, విక్రమాదిత్య గెటవుట్ అన్నది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మా నాన్నకి నేను ఆపరేషన్ ఎలా చేయించాలి అని బాధపడుతుంది. మరోవైపు విక్రమాదిత్య, పద్మావతి చేయని తప్పుకి సారీ అసలు చెప్పను అన్న మాటను గుర్తు చేసుకుంటాడు. పద్మావతి ఇదంతా నీ వల్లే జరిగింది దేవత లాంటి మా అక్క మనసు నేను బాధ పెట్టాల్సి వచ్చింది నిన్ను ఇంట్లోకి రానీకుండా ఉండాల్సింది నిర్లక్ష్యం చేశాను.
మా అక్క కన్నీళ్లకు నేనే కారణం అయ్యాను.. వాళ్ళ అక్క అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అమ్మలా ఆదరించిన నీ ప్రేమను నా కోపంతో నిన్ను అర్థం చేసుకోలేకపోయాను చివరికి నిన్నే దూరం చేసుకోవాలి అనుకున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను,బతకలేను అక్క నన్ను క్షమించు నీ మనసు ఎప్పుడు కష్టపడితే విధంగా మాట్లాడను అక్క అని బాధ పడుతూ ఉండగా.. విక్కీ వాళ్ళ నాయనమ్మ వస్తుంది బాధపడుతున్నావా విక్కీ నీలో నీ ఆవేశాన్ని తగ్గించుకోండి అని చెప్పాను వినలేదు నీ కోపానికి మీ అక్క బాధ పడాల్సి వచ్చింది అరవింద చేసిన తప్పేమిటి చిన్నప్పుడు నీకు అమ్మ నాన్న దూరమైన ఆ లోటు తెలియకుండా చూసుకుంది.
నీకు ఏ కష్టం రాకుండా నీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది. నీకోసం అమ్మ లా మారింది అలాంటి మీ అక్క కళ్ళల్లో కన్నీరు తెప్పించేవే ఇప్పుడు నీ మనసు హాయిగా ఉందా.. రేపటి జరగబోయే ఎపిసోడ్ లో విక్రమ్ ఆదిత్య వాళ్ళ నాయనమ్మ నీ బాధ పోవాలంటే పద్మావతిని తీసుకుని రా అని చెప్తుంది…అక్క కోసం పద్మావతిని ఇంటికి రమ్మని అడిగిన విక్రమాదిత్య…
Read Also : Nuvvu Nenu Prema serial : కుచల కుట్ర.. పద్మావతిని ఇంట్లో నుంచి గెంటేసిన విక్కీ..
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.