Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆనందరావు, సౌందర్య ఇంటికి వచ్చిన స్వప్న, హిమ, సౌందర్య లను నానా మాటలు అని బాధ పెడుతుంది. నాకు మమ్మీ లేదు డాడీ మాత్రమే ఉన్నాడు అని అనడంతో సౌందర్యం మరింత బాధ పడుతుంది. ఆ తర్వాత స్వప్న మాటలకు బాధపడుతున్న హిమ ను ఆనందరావు, సౌందర్య ఓదారుస్తూ ఉంటారు.
అప్పుడు హిమ జీవితాంతం ఇలా బాధపడుతూనే మాటలు పడుతూనే ఉండాలన నానమ్మ అని అంటుంది. ఇంతలో అక్కడికి నిరూపమ్ వస్తాడు. స్వప్న చేసిన పనికి హిమ కు సారీ చెబుతాడు నిరూపమ్. మరొకవైపు జ్వాల, సత్య కి భోజనం తీసుకుని వెళ్తుంది.
ఆ తర్వాత మీరు మీ భార్యకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఇప్పుడు అర్థం అయింది సార్ అని అంటుంది. అప్పుడు సత్యం మాట్లాడుతూ గుడిలో జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని అంటాడు. మరొకవైపు మౌనిక కొడుకు ఆనంద్ ని అరుణ వాళ్ళ అక్క కొడుతూ, తిడుతూ ఉంటుంది.
ఆనంద్ ని అరుణ వాళ్ళ అక్క దారుణంగా మాట్లాడుతూ కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటుంది. కార్తీక్,మోనిత ఫోటోలను చూస్తూ ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అని వివరాలను అడగగా, అప్పుడు అరుణ కోపంతో ఆనంద్ ఫై అరిచి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.
మరొకవైపు జ్వాలా బస్తీ లో ఉన్న ఇంటికి వెళ్లగా అక్కడ ఒక ముసలావిడ ఆ ఇంట్లో దెయ్యం ఉంది అని మాట్లాడగా అప్పుడు జ్వాలా సీరియస్ అవుతుంది. ఆ తర్వాత జ్వాల ఒక ఆవిడను ఆటోలో ఎక్కించుకొని అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతుంది. అక్కడ సౌందర్య, ఆనంద్ లను చూసి షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ద్వారా అందంగా చీర కట్టుకొని తయారవుతుంది. అది చూసిన నిరూపమ్, ప్రేమ్ ఫిదా అవుతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.