Ennenno Janmala Bandham Serial : నిశ్చితార్థం కోసం పోటీపడిన వేద, యశ్.. జాతకాలు మార్చేసిన పంతులు..

Ennenno Janmala Bandham serial September 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.మాలిని, సులోచన అవమానించి ఆమెని ఇబ్బంది పెట్టడానికి నిర్ణయించుకుంటుంది. యశోధర, మాలిని వేద, చిత్ర పెళ్లి డ్రామా..ఖుషి ద్వారా తెలుసుకుంటారు. యశోధర, మాలిని కొత్త వ్యూహం.. డ్రామా వాళ్లకు మాత్రమే తెలుసా కు తెలీదా.. అగ్రహారం బ్యాచ్ కి మన మలబార్ దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం..వేద వాళ్ళ ఇంటికి వచ్చి మాలిని ఉత్తుత్తి నిశ్చితార్థం అంటే ఏమిటి? దాన్ని కవర్ చేయడం కోసం సులోచన వసంత్ నిశ్చితార్థం బిజీగా ఉన్నారు కదా.. ఇక్కడికి వచ్చారు ఏమన్నా జరిగిందా అంటుంది. యశోధర వచ్చి జరిగింది అత్తయ్య ఎంగేజ్మెంట్ జరిగేలా లేదు ఆగిపోయేలా ఉంది అనడంతో. వేదా కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా అవునా అవునా అంటారు.

Ennenno Janmala BandhamYash and Vedaswini challenge each other about the upcoming engagements.

వసంత నిశ్చితార్థం క్యాన్సిల్ చేశారా అని అడుగుతారు. హలో హలో వెయిట్ వెయిట్ వసంత్ ఎంగేజ్మెంట్ కాదు..చిత్ర నిశ్చితార్థం అనడంతో అందరూ కంగారు పడతారు. వేదా అదేంటి? నన్ను అడుగుతున్నావ్ ఏంది వేద ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. ఫంక్షన్ హాల్ బుక్ చేశారా యశోధర అనడంతో వేద కంగారుపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు సులోచన నువ్వే చేసావు కదా అంటుంది. మరిచిపోయాను నేనే చేశాను అనడంతో యశోదర్ ఫంక్షనల్ మేనేజర్ తో నేను మాట్లాడాను చేయలేదు అన్నాడు.. అందరూ కలిసి క్యాన్సర్ చేశారేమో చెబుతారు. మాలిని అయ్యగారు నైనా మాట్లాడారా అని అడుగుతారు ఏవి మ్యారేజ్ సీజన్ కదా పంతులుగారు దొరకలేదా అవును అని చెప్పారు.

Advertisement

అంతా ఉత్తుత్తి కదా అంటుంది. వేద నువ్వేమీ కంగారు పడకు నేనున్నాను కదా యశోధర అంటాడు. వసంత్ నిశ్చితార్థం 7 గంటలకు.. చిత్ర నిశ్చితార్థాన్ని5 గంటలకు జరిపిదా అని యశోధర అనడంతో వేద కుటుంబ సభ్యులు కంగారు పడతారు. మాలిని ఫంక్షన్ హాల్ లో మొదట చిత్ర ఎంగేజ్మెంట్ తరవాత వసంత నిశ్చితార్థం చేద్దాం భలేగా ఉంటుంది. వేద ఫంక్షన్ హాల్ ఉంటే సరిపోదు కదా పూజారి ఉండాలి అంటుండగా యశోద ఇంటికి పూజారి పిలుస్తాడు. యశోద ర్ అని చెప్పాడు సాయంత్రం 5 గంటలకి మంచి ముహూర్తం అని చెప్తాడు. మీ చేతుల మీదే కానీయండి పూజారి అనడంతో నేను ఎలా చేస్తాను దాన్ని బుక్ చేసుకో లేదు కదా కేవలం ముహూర్తం చెప్పడానికి రమ్మన్నారు.

అంటే నిశ్చితార్థం జరిపించడం కుదరదు కదా.. పూజారి నిశ్చితార్థం క్రమాన్ని మార్చడంతో యష్ షాక్ అవుతాడు. యశోధర ఆ పూజారి తో మాట్లాడటం వల్ల జరుగుతుంది నిశ్చితార్థం అని చెప్తాడు. మాలిని ఆ సంతోషంలో పాట పాడుతుంది. యశోధర నిశ్చితార్థానికి రెడీ చేయండి అని చెప్తాడు. ఈ నిశ్చితార్థ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. యశోద వేదాన్ని పిలిచి చిత్ర ,వైభవం మరియు వసంత్, నిధి ఈ ఇద్దరి నిశ్చితార్థం నీ చేతుల మీద జరగాలి.. ఉత్తుత్తి నిశ్చితార్థం చేసి మమ్మల్ని బోల్తాకొట్టిన అనుకున్నావా.. ఎవరు ఇక్కడ బెస్ట్ సీఈవో అప్పుడే అయిపోలేదు శ్రీవారు సినిమా ఇంత చాలా ఉంది.

Advertisement

Ennenno Janmala Bandham serial :యష్ షాక్ అవుతాడు..

చూద్దాం మిస్సెస్ లుసీన్స్.. చూసుకుందాం మిస్టర్ యారిగేట్ ఫంక్షన్ హాల్ కి అందరూ వస్తారు. చిత్ర నాకు భయంగా ఉంది సులోచన తో చెప్తుంది. మాలిని అక్కడికి వచ్చి టెన్షన్ కనిపిస్తున్న చిత్ర.. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా వైభవ్ నచ్చలేదా అని అంటుంది. సులోచన నచ్చకపోతే ఇక్కడిదాకా ఎందుకు వస్తుంది. వేదాల అంతా చూసుకుంటాను అన్నది కదా..టెన్షన్ పడకు చిత్ర అని చెప్తారు. మరోవైపు దామోదర్ వాళ్ళ చెల్లి ని తీసుకుని వస్తాడు. మాలిని వసంత్, నిధిని పొగుడుతుంది.

వేద పూజారి తీసుకొని వస్తుంది. పెద్ద పొరపాటు జరిగింది. జాతకాలు తారుమారయ్యాయి ఒకరికి పెట్టాల్సింది ముహూర్తం మరొకరికి పెట్టాను. ముందు జరగాల్సింది వైభవ,చిత్ర నిశ్చితార్థం కాదు..వసంత్ నిధి నిశ్చితార్థం అని చెప్పడంతో యశోద కంగారుపడి మీరే కదా నిన్న చెప్పింది ఇప్పుడేంటి మాట మారుస్తున్నారు. పూజారి మాట కాదు యశోధర జాతకాలు మారాయి అంటున్నాను. ఆఖరి నిమిషంలో వేద చెప్పబట్టి చూసుకున్నాను లేకపోతే అనర్థం జరిగేది. నాది పొరపాటు ముందు నిధి ,వసంతల నిశ్చితార్థం జరిపించండి లేదంటే అశుభం జరిగే ప్రమాదం ఉంది. సులోచన మీరు చెప్పినట్లే ముందు వాళ్ల నిశ్చితార్థం చేద్దాం..మాలిని నో మ్యాచ్ ఫిక్సింగ్ అనిపిస్తుంది.

Advertisement
Ennenno Janmala BandhamYash and Vedaswini challenge each other about the upcoming engagements.

ఎందుకు మాలిని ప్రతిసారి మమ్మల్ని అనుమానిస్తున్నారు సులోచన అంటుంది. సరే మీకు నచ్చినట్లు చేయండి. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. దామోదర్ ఇంత చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తున్నారు. పూజారి పొరపాటు జరిగిందని చెప్తున్నారు కదా.. ఇద్దరు జంటలు సిద్ధంగా ఉన్నారు. ముందు వెనక అయితే ఏముంది. వేద పూజారి  మీరు చెప్పినట్లే వసంత్, నిధి నిశ్చితార్థం చేయండి. యశోధర, వేద దగ్గరికి వచ్చి పంచాంగాన్ని పంతుల్ని బాగానే మేనేజ్ చేశా అంటాడు. వేద నేనా అని ఏమీ తెలియనట్టు గా ఫేస్ పెడుతుంది.. నేనేమి చేశాను యశోద నటించిన వద్దు అంటాడు. ఏం జరిగిందో ఆఖరి నిమిషంలో ఎలా మార్చావు తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు ఎస్ అంటాడు.

ఏమిటి ఇదంతా కోపమే ఏమో అనుకుంటాం కానీ మిస్టర్ యారిగేట్ నవ్వుకుంటూ చూసే దానికంటే కోపంలోనే భలే అందంగా ఉంటారు తెలుసా.. యశోద నువ్వు టీస్టు అన్నప్పుడు ఏదో ఒక రూమ్ లో పెట్టి లాక్ చేయాల్సిందే అనవసరంగా వదిలి తప్పు చేశాను.. వేద అశ్విని నేను అనుకున్నది సాధించడం కష్టం కాదు రేపు జరగబోయే ఎపిసోడ్ లో వసంత్, నిధి నిశ్చితార్థం జరుగుతుందో లేదో చూడాలి మరి..

Advertisement

Read Also :  Ennenno Janmala Bandham serial : సులోచనను దెబ్బకొట్టేందుకు మాలిని స్కెచ్.. వేద ప్లాన్ తిప్పికొట్టేందుకు యశ్, మాలిని కొత్త వ్యూహం..

Advertisement
Tufan9 News

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

15 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.