shani-dev-by-the-grace-of-lord-shani-these-five-zodiac-signs-will-have-wonderful-results
Shani Dev : దేశంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనిదేవుడు రెండున్నర ఏళ్లకు ఒకసారి గ్రహాన్ని మారుతాడు . ఇక ఏడాది అక్టోబర్ నెలలో శని దేవుడి సంచారం వల్ల ఐదు రాశుల వారికి అదృష్టం వరించనుంది.
మేషరాశి : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని దేవుడు అక్టోబర్ నెలలో సంచరించే మార్గాన్ని బట్టి మేషరాశిలో జన్మించిన వ్యక్తులు అన్ని విషయాలలో విజయాలను అందుకోనున్నారు. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందటమే కాకుండా ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ అందుకుంటారు.
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా అక్టోబర్ నెలలో శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వైవాహిక జీవితంలో ఉన్న కలహాలు కూడా తొలగిపోతాయి.
మీన రాశి : అక్టోబర్ నెలలో శని సంచారం వల్ల మీన రాశి వారికి ఉద్యోగ, వ్యాపారంలో విజయాలు అందుకొని ఆర్థికంగా లాభం పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అధిక ఒత్తిడి నుండి కూడా విముక్తి లభిస్తుంది.
కర్కాటక రాశి : అక్టోబర్ నెలలో శని గ్రహం సంచారం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వారి జీవితంలో ఉన్న బాధలు తొలగిపోయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
తులారాశి : ఈ రాశి వారికి శని నాలుగవ ఇంట్లో సంచరించటం వల్ల ధన లాభం పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరగటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
Read Also : Lord Shani Dev : శని దేవుడికి కోపం కలిగించే ఈ పనులు చేయొద్దు.. మీపై శని వక్రదృష్టికి సంకేతాలివే!
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.