Samantha : Actress Samantha Gym Workouts Video Viral, Sam Fans Funny Reactions
Samantha : సమంత.. అందంగా.. అంత ఫిట్ నెస్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? జిమ్‌లో సామ్ పడే కష్టం అంతా ఇంతా కాదు.. తన ఎద అందాలను ఆరబోస్తూ గంటల కొద్ది కసరత్తులు చేస్తుంటుంది. జిమ్ చేయడమంటే సామ్ కు చాలా ఇష్టమట.. అందం, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టే సమంత.. జిమ్ లో తన బాడీ సేఫ్ ఫిట్ గా ఉంచుకునేందుకు సామ్ తీవ్రంగా కష్టపడుతుంటుంది.
అంతేకాదు.. జిమ్ లో తన కసరత్తులకు సంబంధించి ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా అకౌంట్లో అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుత స్టార్ డాం కోసం సమంత కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. బాలీవుడ్ లోనూ తనదైన నటనతో మెప్పించేందుకు సమంత ప్లాన్ చేస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసి విమర్శకులతోనూ ఊ అంటావా మావా అనిపించింది సామ్.. బాలీవుడ్ లోనూ సమంత క్రేజ్ పెరిగిపోయింది. సినిమాల్లోనే కాదు.. కమర్షియల్ యాడ్స్ లోనూ సమంతనే టాప్.. చేతినిండా సినిమాలు ఉండగానే యాడ్స్ చేస్తూ అభిమానులకు మరింత చేరువైంది.
తెలుగుతో పాటు హిందీ ఇతర భాష సినిమాల్లోనూ సమంత నటిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కొనసాగాలంటే నటనతో పాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యమని తెలిసిందే. అందుకే సమంత తన ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టిపెడుతోంది. టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని మరి జిమ్ లో కసరత్తులు చేస్తూ ఇలా కనిపించింది. ఫిట్ నెస్ కోసం సమంత పడుతున్న కష్టాన్ని చూసి ఫ్యాన్స్ అయ్యో సమంత.. నీ కష్టాన్ని చూడలేకపోతున్నామంటున్నారు. మరికొందరు సామ్ మరో ఐటెం సాంగ్ చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎన్ని రుమర్లు సోషల్ మీడియాల చక్కర్లు కొట్టినా డోంట్ కేర్.. అంటోంది సామ్.. ఎప్పటిలానే తన సినిమాలతో తాను బిజీగా గడిపేస్తోంది. సినిమాలో కథ డిమాండ్ చేయాలే గానీ సమంత తన గ్లామర్ డోసు పెంచేందుకు ఎంతమాత్రం వెనకాడుట లేదు. సమంత తన ఇన్ స్టాలో ఏ పోస్టు పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు సమంత జిమ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కుర్రకారు సమంత.. నీ కష్టానికి హ్యాట్సాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.