Nuvvu Nenu Prema serial Sep 7 Today Episode murali-misleads-aravinda-after-spotting-padmavathi-in-his-house-meanwhile-vikramaditya-gets-furious-when-padmavathi-gives-him-a-suggestion
Nuvvu Nenu Prema serial Sep 7 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పద్మావతి, విక్రమాదిత్య ఇంటికి వస్తుంది. మాయకు ట్రైనింగ్ భాగంగా పద్మావతి పూజ చేసే విధానం నేర్పిస్తూ.. పూజకు పాట పాడుతుంది ఆ పాట విన్న కుటుంబ సభ్యులు అందరూ వస్తారు. మురళి కూడా అక్కడికి వస్తాడు పద్మావతిని చూసి కంగారు పడతాడు. మురళి తో అరవింద చూస్తుంటే మాయని పద్మావతి మార్చేలా ఉంది అంటుంది. మురళి తన మనసులో పద్మావతి నన్ను ఇక్కడ చూస్తే ఇంకేమన్నా ఉందా ఇప్పుడు తను చూడకుండా బయటికి ఎలా వెళ్లాలని ఆలోచిస్తాడు. పద్మావతి అందరికీ హారతి ఇస్తుంది మిక్కీ కూడా ఇస్తూ ఉండగా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని అంటాడు.
దేవుడు హారతి వద్దనకూడదు అని తన చేతులతో కళ్ళకు కడుతుంది. ఆర్య వీళ్ళ కళ్ళు కలిసినట్టు వీళ్ళ మనసు కూడా కలిస్తే నాకు ఏ బాధ ఉండదని మనసులో అనుకుంటాడు. మాయా వచ్చి అమ్మమ్మ గారు నేను ఇవన్నీ చేశాను అని అంటుంది. అయినా కానీ పద్మావతి నేర్చుకుంటుంది సాంప్రదాయాలు ,ఆచారాలు బాగా తెలుసు చల్లగా ఉండమని ఆశీర్వదిస్తుంది. మురళి రోజు రోజుకి ఎక్కడ మనశ్శాంతి లేకుండా వెళ్ళిపోతుంది పోనీ ఇక్కడే ఉన్నామంటే పద్మావతి కి నా గురించి ఎక్కడ తెలుస్తుందో టెన్షన్… పద్మావతితో నేను అనుకున్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి ఉండేది ప్రమాదం నుంచి నేను బయట పడాలి అని అనుకుంటాడు. అంతలో అరవింద అక్కడికి వస్తుంది పూజ లో నుంచి వచ్చే సార్ ఏంది అంటుంది ఏమంటే ఏమైంది అరవింద ,మురళి అంటుంది.
చెప్పానుగా రానమ్మ కడుపులో ఏదో తిప్పుతున్నట్టు ఉంది. బయట ఫుడ్ తిన్నాను అందుకే ఇలా ఉంది. అరవింద టెన్షన్గా డాక్టర్ని పిలుస్తాను అంటుంది ఇంత చిన్న విషయానికి డాక్టర్లకు రాణమ్మ అంటాడు. మురళి తన మనసులో నీ ప్రేమను చూపించే ప్రేమని అడ్డుపెట్టుకొని పద్మావతి నా సొంతం చేసుకోవాలనుకుంటాడు. అరవింద నీ లాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటాడు. అరవింద మీరే నా భర్త దొరకడం అదృష్టం అని అంటుంది. మాత్రం బయటికి రాలేని సిచువేషన్ లో ఉన్నాను అందుకే ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను అని అరవింద అంటాడు. పద్మావతి ఇక నుంచి వెళ్లే వరకు ఇలాగే మేనేజ్ చేయాలి అనుకుంటాడు మురళి.. అరవింద వంటగదిలోకి వస్తుంది పద్మావతి నేను చేస్తా లెండి మజ్జిగ అంటుంది తొందరగా కడుపు నొప్పి తగ్గుతుంది. అరవింద వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళుతుంది.
Nuvvu Nenu Prema serial Sep 7 Today Episodeపద్మావతి, అరవింద ఇంకా రాలేదు కదా నేనే వెళ్లి మజ్జిగ ఇస్తాను అని వెళుతుంది. మురళి, అరవింద కు అబద్ధమైతే చెప్పగలిగాను ఇక్కడ నుంచి బయట పడటం ఎలా అని ఆలోచిస్తాడు. పద్మావతి నిన్ను చూడమని కేక నుంచి బయటికి వెళ్ళాలి.. అంతలో పద్మావతి, అరవిందం రూమ్ దగ్గరికి వెళ్లి పిలుస్తుంది. మురళి, అరవింద పద్మావతి కి నన్ను చూస్తానన్న అరవింద నన్ను తనకు పరిచయం చేస్తాను ఏమిటి నా పరిస్థితి ఇన్నాళ్ళ నుంచి దాచిన నిజం తెలుస్తుంది ఇలా ఎదుర్కొన్నాం ఏంటి.. పద్మావతి తో అరవింద తానే పరిచయం చేయాలనుకుంటుంది. అప్పుడు పద్మావతి ఎప్పుడు నేను ఇక్కడే ఉంటా కదా ఎప్పుడైనా పరిచయం చేసుకుంటానని మీ వారిని పరిచయం చేసుకోకుండా వెళ్లలేని అని వెళ్ళిపోతుంది. ఈ మజ్జిగ తాగండి ఇది మీకోసం స్పెషల్ గా పద్మావతి తయారుచేసింది ఇది కడుపునొప్పి తగ్గుతుందట..
పద్మావతి చెప్పండి మిమ్మల్ని కలవాలని చూస్తుంది కానీ ఏదో ఒకటి అడ్డు పడుతుంది మిమ్మలను కలవకుండా చేస్తుంది అని అరవింద అంటుంది. మురళి తన మనసులో నాకు అదే కావాలి నా గురించి పద్మావతికి ఎప్పటికి తెలియకూడదు అనుకుంటాడు. అరవింద, మురళికి ఇస్తుంది చాలా బాగుంది ఇది తాగుతుంటే రిలీఫ్ గా ఉంది. అరవింద అందుకే పద్మావతిని సంథింగ్ స్పెషల్ అనేది. నిజమే తనలో ఏదో ఉంది తనతో ప్రేమలో పడిపోయాను.. నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ పద్మావతి వాళ్ల అమ్మ నాన్న లను ఇంప్రెస్ చేసే పనిలో పడాలి అని అనుకుంటాడు. అమ్మ నాన్న పద్మావతి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తనను కూతుర్ల పెంచిన మనల్ని కొడుకులు మన బాధ్యతలను భుజాన వేసుకొని మోస్తుంది. పద్మావతి తనకి కష్ట వస్తాది అని తెలిసి కూడా విక్రమ్ ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పాత జ్ఞాపకాలు అన్నీ పక్కన పెట్టి అరవింద గారు కోసం ఆలోచించి వెళ్తుంది.
వాళ్ల నాన్న పద్మావతికి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని తీసుకొని రావాలి వాళ్ళమ్మతో అంటాడు. మరోవైపు పద్మావతి, విక్కీ కోసం వెతుకుతూ వస్తా అంతలో నిక్కీ ఫోన్ లో ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ టెంప రడ్డు ఎప్పుడు యమలోకము కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్లు.. టెంపరడ్డు కోపంతో పుట్టినట్లుంది అయినా తన ఎలా ఉంటే నాకేంటి నేను చెప్పాల్సింది చెప్పేస్తా.. విక్రమాదిత్య, పద్మావతితో కోపంగా మాట్లాడతాడు. ఏం లో బామ్మ అక్కడికి వస్తుంది. విక్రమాదిత్య నీ పద్మావతి కోపాన్ని తగ్గించుకో మెడిటేషన్ చెయ్యి.. నేను మాయ కి ట్రైనింగ్ చేయడానికి వచ్చాను అని పద్మావతి అంటుంది. బామ్మ తన మనసులో విక్కీ ముక్కు తాడు వేయాలంటే పద్మావతి అని అనుకుంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో పద్మావతి పై విక్రమాదిత్య కోపడతాడు. అక్కడ ఉండడానికి వీల్లేదని గెటవుట్ అంటాడు.
Read Also : Malli Nindu Jabili Serial : శరత్ ఇంటికి మీరా, మల్లి… వసుంధరకు నిజం తెలుస్తుందా?
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.