Viral Video: పెళ్లి అనగానే ఆ వాతావరణం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా మారిపోతుంది. బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, విందు భోజనాలు ఇలా చెప్పుకుంటూ పోతే పెళ్లిలో ఎన్నో సరదా సన్నివేశాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో పెళ్లికి సంబంధించిన ఎన్నో వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.సాధారణంగా పెళ్లికి వచ్చే అతిథులు వారి స్థాయికి తగ్గట్టుగా బహుమతులు అందజేస్తూ ఉంటారు.ముఖ్యంగా స్నేహితులు వస్తే కనుక స్నేహితులు అందరూ కలిసి ఒక పెద్ద గిఫ్ట్ ఇవ్వడం మనం చూస్తుంటాము. కానీ ఈ పెళ్లిలో మాత్రం స్నేహితులు వరుడికి వెరైటీ కానుకలిచ్చి అందర్నీ నవ్వించారు.
ఈ పెళ్లికి సంబంధించిన వీడియోని డా. అజిత్ వర్వాంద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇంతకంటే మంచి పెళ్లి బహుమతిని ఏ స్నేహితుడూ ఇవ్వడు, వీడియో చూడటానికి ఎంతో సరదాగా ఉంది అంటూ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని మీరు చూసి మీ స్నేహితుల పెళ్లిలో ఇలాంటి గిఫ్ట్ ప్లాన్ చేసేయండి.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.