Viral video: ఈ మధ్య కాలంలో చాలా మంది అమ్మాయిలకు వంట చేయడం తెలీట్లేదు. పెద్ద పెద్ద చదువులు చదవడం, హాస్టల్లలో ఎక్కువగా ఉండడం… ఇలాంటి వాటన్నిటి వల్ల తల్లిదండ్రులు పిల్లకు వంట చేయడం నేర్పించట్లేదు. ఆ తర్వాత ఉద్యోగాల పేరుతో వేరే దగ్గర ఉండి హాస్టల్లలో ఉండటంతో వంట గదిలోకే వెళ్లట్లేరు. ఆ తర్వాత వెంటనే పెళ్లిళ్లు చేసేయడంతో అత్తారింటికి వెళ్లిన అమ్మాయి వంట చేయడం రాక నానా ఇబ్బందులు పడుతుంటుంది. అయితే అలాంటి ఓ అమ్మాయి ఓ పని చేసింది. రోటీ కాల్చమంటే తనకు అర్థమైనట్లు చేసి అందరినీ నవ్వించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లి అయిన మరుసటి రోజే ఓ అత్తగారు తన కోడలిని వంట గదిలోకి పంపింది. అయితే కోడలికి మాత్రం వంట చేయడంలో అంతగా ప్రావీణ్యం ఉండదు. దీంతో తన అత్తగారి సూచనలతో రోటీలు చేయడం ప్రారంభిస్తుంది. కాగా కోడలు పెనం మీద రోటీ కాల్చుతుండగా… అలా కాదు కాల్చేద అని అత్త చెబుతుంది. రోటీ మాడిపోతుంది వెంటనే తిప్పివేయి అని అత్తగారు చెప్పగానే కోడలు పెనం లేపి స్టవ్ మీద వేస్తుంది. దీంతో ఆ కోడలు వంట చేసే తీరు చూసి అత్తగారు తల పట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఈ అత్తా కోడళ్ల భలేగా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.