G
Telugu News » TV Serials » vasudhara sweet warning to devayani in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Topstory

Guppedantha Manasu : దేవయానికి స్వీటుగా వార్నింగ్ ఇచ్చిన వసు.. ప్రేమలో పడిన వసు, రిషి..?

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజుది, గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్, telugu news,  గుప్పెడంత మనసు సీరియల్, దేవయానికి వసు స్వీటు వార్నింగ్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu April 4th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..రిషి ఒకచోట కూర్చొని చెస్ ఆడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి, వసు ని చెస్ ఆడతావా అని అడగగా అప్పుడు వసు చెస్ ఆడడానికి ఒప్పుకుంటుంది. అయితే మామూలుగా చెస్ ఆడితే ఏం కిక్కు ఉంటుంది సార్ ఏదైనా పందెం వేసుకుందాం అని ఉంటుంది వసు.

అప్పుడు ఏంటది అని రిషి అడగగా మీరు ఓడిపోతే నేను చెప్పిన మాట వినాలి, నేను ఓడిపోతే మీరు చెప్పిన మాట నేను వింటాను అని అంటుంది వసు. అందుకు రిషి కూడా ఓకే చెబుతాడు. ఇద్దరు కలిసి గేమ్ మొదలు పెడతారు. ఇక చివరికి వసు గెలుస్తుంది. ఆట గెలిచినందుకు వసు,జగతి ఇచ్చిన ఫైల్స్ ని చూడమని రిషికి చెబుతుంది. ఆ తరువాత వసు, ధరణి కి ఫోన్ చేయగా, ఆ ఫోన్ కాల్ దేవయాని లిఫ్ట్ చేస్తుంది.

Guppedantha Manasu April 4th Today Episode

అప్పుడు వసు, ధరణి కి ఫోన్ ఇవ్వండి అని అనడంతో నేను ధరణికి అసిస్టెంట్ ని కాదు అంటూ కోప్పడుతుంది దేవయాని. అప్పుడు వసు ఇతరుల ఫోన్ లు పర్మిషన్ లేకుండా తీయడం తప్పు అని దేవయానికి స్వీటుగా బుద్ధి చెబుతుంది. ఆ తరువాత రిషి,వసు ఒకచోట కలుస్తారు. మరోవైపు దేవయాని రిషి గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లి ఉంటాడు. వసు దగ్గరికి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఆ తరువాత వసు, రిషి తో దుప్పటి కప్పుకొని చాటింగ్ చేస్తూ ఉంటుంది. అది చూసిన జగతి ఏం చేస్తున్నావు వసు అని అడగగా మీ అబ్బాయి తో చాటింగ్ చేస్తున్నాను మేడం అని అంటుంది. దుప్పటి తీసి కూడా చాట్ చేయొచ్చు కదా అని అడగగా, అప్పుడు వసు ఏం చెప్పాలో తెలియక సతమతం అవుతోంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu: వసు, రిషి మధ్య రొమాన్స్.. కోపంతో రగిలి పోతున్న దేవయాని..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Guppedantha Manasuguppedantha manasu rishiGuppedantha Manasu serialjagathimahendravasuvasudhara
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు