G
Telugu News » TV Serials » rishis new plan in todays guppedantha manasu serial episode
⚡ TV Serials, Latest, Topstory

Guppedantha Manasu : రిషి సరికొత్త ప్లాన్.. షాక్‌లో దేవయాని..?

Guppedantha Manasu : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగి

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Guppedantha Manasu April 12th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇది ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..రిషి, ఫణీంద్ర, మహేంద్ర లు మినిస్టర్ కి సన్మానం చేయాలి అనుకుంటారు. అందుకోసం మినిస్టర్ గారిని కలుస్తారు. ఇక మినిస్టర్ సన్మానం చేయడం కోసం ఫ్యామిలీ అందరూ ఒకే చోట కూర్చొని అందుకు సంబంధించిన పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఫనీంద్ర మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా ట్రెడిషనల్ లుక్ తో డెకరేట్ చేయాలి, మినిస్టర్ గారిని సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించాలి అని అంటాడు.

Guppedantha Manasu April 12th Today Episode

అప్పుడు రిషి ఏం మాట్లాడకపోవటంతో ఫణీంద్ర ఏమైంది ఋషి అలా ఉన్నావు అని అడగగా ఏమీ లేదు పెద్దనాన్న మినిస్టర్ గారిని సన్మానించిన ఇన్వైట్ చేశాను కానీ మినిస్టర్ నుంచి మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కదా అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. ఇక ఇంతలో మినిస్టర్ ఫోన్ చేసి నాకు ఈ సన్మానాలు అవి ఇష్టం ఉండవు అని అంటారు.

Advertisement

అప్పుడు వెంటనే ఫణింద్ర, మహేంద్ర బర్త్డే పార్టీ కి రండి సార్ అని పిలుస్తాడు. ఇక అప్పుడు రిషి మొబైల్ మర్చిపోయాను అని చెప్పి మినిస్టర్ ని తనకు ఫేవర్ చేయమని అడిగిన ప్లాన్ ను గుర్తు చేసుకుంటాడు. ఇక మహేంద్ర కు కూడా ప్లాన్ అర్థమై చిరునవ్వు నవ్వుతాడు.

అప్పుడు రిషి జగతి మేడం ను, మీ మహేంద్ర సార్ ను దగ్గరుండి నువ్వే పిలుచుకొని రావాలి అని చెబుతాడు. మరొకవైపు గౌతమ్ ధరణిలో ఇంట్లో వేరే లెవల్లో డెకరేషన్ చేస్తూ ఉంటారు. ఇంతలో దేవయాని ఆ డెకరేషన్ లో చూసి కుళ్లుకుంటారు ఉంటుంది. ఈ బర్త్డే ఫంక్షన్ ఏదో కాలేజీలోనే పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడుతుంది.

ఇంతలో వసు, రిషి, ఫణీంద్ర అక్కడికి వస్తారు. అప్పుడు రిషి ప్రతి ఒక్కరికి ఒక పనిని చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా రిషి, మహేంద్ర పుట్టినరోజు సందర్భంగా సరికొత్త ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ విన్న దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Guppedantha Manasu: సరదాగా బయటికి వసు, రిషి.. సంతోషంలో జగతి, మహేంద్ర..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷dharaniGuppedantha ManasujagathimahendraRishivasu
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు