G
Telugu News » TV Serials » kailash misleads abhimanyu against malavika in todays ennenno janmala bandham serial episode
⚡ TV Serials, Latest, Trending

Ennenno Janmala Bandham Oct 28 Today Episode : యష్ చేసిన పనికి గుండెలు పగిలేలా రోదిస్తున్న వేద.. మాళవిక మీద కోపంతో రగిలిపోతున్న అభి..?

Ennenno Janmala Bandham Oct 28 Today Episode, Ennenno Janmala Bandham serial today episode, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్, telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Ennenno Janmala Bandham Oct 28 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో యష్, మాళవిక ఇద్దరు కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో వేద సంతోషంతో నేను వెళ్లి ఆయనకు సర్ప్రైజ్ చేస్తే చాలా సంతోషపడతాడు అనుకొని అక్కడ నుంచి బయలుదేరుతుంది. మరొకవైపు యష్ వేదకు ఫోన్ చేస్తూ ఉండగా కలవకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు. లాయర్ చెప్పిన మాటలను గుర్తుచేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు.

Ennenno Janmala Bandham Oct 28 Today Episode

ఇంతలోనే యష్ ఉన్న రెస్టారెంట్లో మంటలు ఒక్కసారిగా చెలరేగుతాయి. దీంతో హోటల్లో ఉన్నవారు ఒకసారిగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పడంతో మాళవిక కలిసి వెళ్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి వేద వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఫైర్ ఆక్సిడెంట్ అనగా వేద లోపల చేస్తున్నాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు మాళవిక పొగ కారణంగా కళ్ళు తిరిగి పడిపోతుంది. మరొకవైపు వేద లోపలికి వెళ్ళనివ్వండి అని పోలీసులను బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలోనే మాళవికను ఎత్తుకొని బయటికి తీసుకుని వస్తూ ఉండగా అది చూసి వేద ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది. వేదాన్ని చూసి యష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.

Ennenno Janmala Bandham : వేద చూసి యష్ షాక్.. మాళవికను యష్ చూసి వేద ఎమోషన్.. 

మీద ఎమోషనల్ అవుతూ ఉండగా అది చూసి యష్ కూడా ఎమోషన్ అవుతూ అక్కడి నుంచి మాళవిక ను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు యష్ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాను నీకు చెప్పలేను లేదా అని అక్కడి నుంచి కార్ తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది.

యష్ కూడా కార్లో వెళ్తూ ఎమోషనల్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు అభి, మాళవిక గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వు మాజీ మొగుడితో కులుకుతూ ఉంటుంది ఇది నాకు నచ్చట్లేదు అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అభి కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో యష్ వాళ్ళ బావ అభిని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు.

Kailash misleads Abhimanyu against Malavika in todays ennenno janmala bandham serial episode

మరొకవైపు ఇంట్లో వేద జరిగిన విషయాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉంటుంది. మరొకవైపు యష్,వేద ని ఇంటికి పిలుచుకొని వెళ్లగా అక్కడ ఆదిత్య ఏం జరిగింది మమ్మీ అని ఏడుస్తూ ఉండగా మాళవిక ఓదారస్తుంది. అప్పుడు యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు వేద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఖుషి రావడంతో ఏమీ లేదు అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది వేద.

Read Also : Ennenno Janmala Bandham Oct 26 Today Episode : యష్ చేసిన పనికి బాధతో కుమిలిపోతున్న వేద.. ఆనందంలో మాళవిక..?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷abhiEnnenno Janmala Bandhamkushimalavikavedhayash
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు