G
Telugu News » TV Serials » janaki was pregnant in todays janaki kalaganledu serial episode
⚡ TV Serials, Latest, Topstory

Janaki Kalaganaledu : నెలతప్పిన జానకి.. జలసీ‌గా ఫీల్ అవుతున్న మల్లిక..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరి  

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Janaki Kalaganaledu March 8th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞానాంబ, గోవిందరాజు లు పెళ్లి రోజు సందర్భంగా స్వీట్లు తినిపించుకున్నారు ఉంటారు. చూసి కుటుంబ సభ్యులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తుండగా మల్లికా మాత్రం ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా జ్ఞానాంబ, పెద్దకోడలు జానకి ని పొగడటం మళ్లీక కు ఏమాత్రం ఇష్టం లేదు.

ఇంతలో అక్కడికి నీలావతి వచ్చి జ్ఞానాంబ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మనవడు పుట్టడానికి నోచుకోలేదు ఏమో పాపం అంటూ దెప్పి పొడుస్తుంది. నీలావతి అన్న మాటలకు జ్ఞానాంబ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కోప్పడిన గోవిందరాజు నీలావతి పై విరుచుకు పడతాడు.

Advertisement
Janaki Kalaganaledu March 8th Today Episode

బిడ్డ విషయంలో నీలావతి వైజయంతి జ్ఞానాంబ చేసిన సవాల్ గురించి చెబుతుంది. నీలావతి మాటలకు బాధపడిన జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక కుటుంబం అందరూ బాధపడటం దానికి కారణం లీలావతి అంటూ కుటుంబ సభ్యులందరూ చర్చించుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే నీలావతి ఎవరు పిలవకుండా అక్కడికి ఎందుకు వస్తుంది అని డౌట్ వ్యక్తం చేస్తారు. మల్లిక తన యాక్టింగ్ తో ఆ విషయాన్ని కవర్ చేస్తుంది. మరొక వైపు జ్ఞానాంబ తన కోడలు కి పెళ్లి అయ్యి అన్ని ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకునే బాధ్యత నాది అంటూ బాధపడుతూ ఉంటుంది.

గోవిందరాజు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది జ్ఞానాంబ బాధపడకు ఓదారుస్తాడు. ఆ తరువాత జ్ఞానాంబ వాంతులు చేసుకుంటూ ఉండగా జ్ఞానాంబ దంపతులు జానకి నెల తప్పింది అని గ్రహించుకుంటారు.

జానకి నెల తప్పడంతో జ్ఞానాంబ దంపతులు సంతోషంతో మునిగితేలుతూ ఉంటాడు. అదే శుభవార్త జ్ఞానాంబ నీలావతికి గిఫ్టుగా ఇస్తూ వైజయంతి కి ఆ విషయం చెప్పమంటూ గర్వంగా ఫీల్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Janaki Kalaganaledu Serial March 7th Episode : గోవింద రాజు జ్ఞానాంబ పెళ్లి.. సరికొత్త ప్లాన్ వేస్తున్న మల్లిక..? 

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷janakiJanaki Kalaganaledujanaki kalaganaledu episodejanaki kalaganaledu serialjanaki kalaganaledu serial todayjanaki kalaganaledu telugu serialjanaki kalaganaledu today episodemallikarama
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు