Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Viral Video : బాబోయ్.. ఈ యువతి నడుమును బొంగరంలా ఎలా తిప్పుతుందో చూడండి.. కుర్రాళ్లలో సెగలు పుట్టించే వీడియో..!

Viral Video : ఈరోజుల్లో టాలెంట్ ఉంటే చాలు.. సోషల్ మీడియానే పెద్ద ప్లాట్ ఫాం అందరికి వేదికగా మారిపోయింది. ప్రతిఒక్కరూ తమలోని టాలెంట్ ఈ సోషల్ మీడియా ద్వారానే బయటపెడుతున్నారు. ఏదో ఒక వీడియో చేయడం వెంటనే తన సోషల్ అకౌంట్లో పోస్టు చేయడం కామన్ అయిపోయింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటున్నారు. సోషల్ ప్రేక్షకులతో సందడి చేస్తున్నారు. అదిరిపోయే డాన్స్‌లతో దుమ్మురేపుతున్నారు.

Viral Video _ Saree Clad Woman Video Viral on Social Media

ఇప్పుడు ఒక యువతి కూడా తన చీర కట్టులో డాన్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఆ యువతి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రెండింగ్ పాటలను సెలెక్ట్ చేసుకుని మళ్లీ తమ అందాలను ఆరబోస్తున్నారు. ఈ డాన్స్ వీడియోలను సెలబ్రిటీలుగా తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Viral Video : యువతి నడుమును స్ప్రింగ్‌లా భలే తిప్పేస్తుంది.. 

లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు ఏదో ఒక వీడియో చేయడం దాన్ని సోషల్ అకౌంట్లలో పోస్టు చేయడం పరిపాటిగా మారిపోయింది. కొంతమంది తాము చేసిన వీడియోలు ఆశించిన స్థాయిలో లైకులు, కామెంట్లు రాకపోతే నిరుత్సాహ పడిపోతుంటారు. ఈ రోజుల్లో ఏదో ఒకటి చేసి అందరి దృష్టిలో పడేందుకు తమకు తెలిసిన అన్ని ఉపాయాలను ఉపయోగిస్తున్నారు.

Advertisement
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

టిక్‌టాక్‌లో డాన్స్‌లు చేస్తూ మొబైల్ ద్వారా రికార్డ్ చేసి యాప్ ద్వారా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. చేతిలో మొబైల్ ఫోన్లు ఉండటంతో ప్రతిఒక్కరూ ఏదో వీడియో తీసి ఆన్ లైన్ లలో అప్ లోడ్ చేసేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒక యువతి చీరకట్టులో వేసిన డాన్స్ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. తన నడుమును బొంగరంలా తిప్పుతూ మెలికలు తిరిగిపోతుంది. ఆమె వీడియోను చూసిన కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తోంది ఈ యువతి. యువతి చీరతో వేసిన డాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Read Also : Viral Video : జాన్వీ కపూర్ గ్లామర్ షో.. ఎద అందాలతో కుర్రాళ్ల మతులు పొగొట్టేస్తోంది.. వైరల్ వీడియో..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version