Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sri Reddy Video : గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా ఉంటే.. మీకేంటి నొప్పి.. బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. వీడియో

Sri Reddy Video : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి అన్యాయం జరిగిందంటూ వివాదస్పద నటి శ్రీరెడ్డి కామెంట్లు చేశారు. అతని ప్రమేయం లేకుండా అతని ప్రైవేటు పార్ట్స్ కి సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని… ఆ వీడియో బయటపెట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. అతనికి న్యాయం జరగాలంటూ శ్రీరెడ్డి ఓ వీడియోని విడుదల చేసింది. నేను రావడం లేటు కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అని తెలిపింది.

srireddy-reacts-on-ycp-mp-gorantla-madhav-nude-video

వచ్చానంటే ఒక్కొక్కడికి మోత మోగిపోద్ది అంటూ లైవ్ లోకి వచ్చేసింది శ్రీరెడ్డి. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైరల్ వీడియోపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఓ రెంజ్ లో విరుచుకుపడింది. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లార లేదంట… టీడీపీ వాళ్ల కబుర్లు చూస్తుంటే అలాగే ఉందంటూ బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన ఆమె నేను ఏ విషయంపై మాట్లాడాలని చాలా మంది కోరుకుంటున్నారో దాని గురింే మాట్లాడటానికి వచ్చానంటూ వివరించింది.

కావాలనే గోరంట్ల మాధవ్ పై తప్పుడు వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో తెగ రచ్చ చేస్తున్నారని ఆరోపించింది. అసలు ఆ వీడియో గోరంట్ల మాధవ్ దా కాదా అన్నది నాకు తెలియదని.. నిజంగానే మాధవ్ దే అనుకుందాం.. అయితే ఏంటి, ఆయన పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి, మీకు అంత నచ్చిందా అంటూ రెచ్చిపోయింది. ఇందులో జగన్ అన్నకు కానీ, నాకు కానీ ఎలాంటి సంబంధం లేదని, గోరంట్ల నా క్యాస్ట్ కూడా కాదంటూ వివరించింది.

Advertisement
Exit mobile version