Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha : సమంత ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. జిమ్‌లో ఎద అందాలను చూపిస్తూ సామ్ కసరత్తులు.. వీడియో వైరల్..!

Samantha : Actress Samantha Gym Workouts Video Viral, Sam Fans Funny Reactions

Samantha : Actress Samantha Gym Workouts Video Viral, Sam Fans Funny Reactions

Samantha : సమంత.. అందంగా.. అంత ఫిట్ నెస్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? జిమ్‌లో సామ్ పడే కష్టం అంతా ఇంతా కాదు.. తన ఎద అందాలను ఆరబోస్తూ గంటల కొద్ది కసరత్తులు చేస్తుంటుంది. జిమ్ చేయడమంటే సామ్ కు చాలా ఇష్టమట.. అందం, ఆరోగ్యంపై ఎక్కువగా ఫోకస్ పెట్టే సమంత.. జిమ్ లో తన బాడీ సేఫ్ ఫిట్ గా ఉంచుకునేందుకు సామ్ తీవ్రంగా కష్టపడుతుంటుంది.

అంతేకాదు.. జిమ్ లో తన కసరత్తులకు సంబంధించి ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా అకౌంట్లో అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుత స్టార్ డాం కోసం సమంత కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. బాలీవుడ్ లోనూ తనదైన నటనతో మెప్పించేందుకు సమంత ప్లాన్ చేస్తోంది. విడాకుల అనంతరం సమంత తన సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసి విమర్శకులతోనూ ఊ అంటావా మావా అనిపించింది సామ్.. బాలీవుడ్ లోనూ సమంత క్రేజ్ పెరిగిపోయింది. సినిమాల్లోనే కాదు.. కమర్షియల్ యాడ్స్ లోనూ సమంతనే టాప్.. చేతినిండా సినిమాలు ఉండగానే యాడ్స్ చేస్తూ అభిమానులకు మరింత చేరువైంది.

Samantha : Actress Samantha Gym Workouts Video Viral, Sam Fans Funny Reactions

తెలుగుతో పాటు హిందీ ఇతర భాష సినిమాల్లోనూ సమంత నటిస్తోంది. ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో కొనసాగాలంటే నటనతో పాటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యమని తెలిసిందే. అందుకే సమంత తన ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టిపెడుతోంది. టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుని మరి జిమ్ లో కసరత్తులు చేస్తూ ఇలా కనిపించింది. ఫిట్ నెస్ కోసం సమంత పడుతున్న కష్టాన్ని చూసి ఫ్యాన్స్ అయ్యో సమంత.. నీ కష్టాన్ని చూడలేకపోతున్నామంటున్నారు. మరికొందరు సామ్ మరో ఐటెం సాంగ్ చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా.. ఎన్ని రుమర్లు సోషల్ మీడియాల చక్కర్లు కొట్టినా డోంట్ కేర్.. అంటోంది సామ్.. ఎప్పటిలానే తన సినిమాలతో తాను బిజీగా గడిపేస్తోంది. సినిమాలో కథ డిమాండ్ చేయాలే గానీ సమంత తన గ్లామర్ డోసు పెంచేందుకు ఎంతమాత్రం వెనకాడుట లేదు. సమంత తన ఇన్ స్టాలో ఏ పోస్టు పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పుడు సమంత జిమ్ చేస్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కుర్రకారు సమంత.. నీ కష్టానికి హ్యాట్సాప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also : Samantha Video : ఊ అంటావా మావా.. వామ్మో.. సమంత ఎద అందాలతో గ్లామర్ డోసు పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదిక..!

Advertisement
Exit mobile version