G
Telugu News » Latest » petrol and diesel prices today 4
⚡ Latest, Topstory

Petrol Prices Today : స్థిరంగా ఇంధన ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు నాలుగో రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు స

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు నాలుగో రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అిచే గురువారం నుంచి కాస్త విరామం ఇచ్చాయి. గురువారం నుంచి నేటి వరకు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర​ రూ. 96.71గా ఉంది.

Petrol Prices Today

ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది. వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.

Read Also : 

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Petrol Prices Today
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు