Janaki Kalaganaledu Serial March 7th today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్ఞానంబ దంపతులకు అప్పట్లో ఏవిధంగా పెళ్లిచూపులు జరిగాయి అన్నది చూపిస్తున్నారు.
ఇక గోవిందరాజు, జ్ఞానాంబ ను పెళ్లి చూపులు చూసుకోవడానికి అప్పుడు ఎలా జరిగింది అన్నది సీన్ రీ క్రియేట్ చేసి చూపిస్తారు. ఈక్రమంలోనే గోవిందరాజు తన గురించి తాను గొప్పగా చెబుతూ జ్ఞానాంబ దగ్గర బుక్ అవుతాడు. అలా కొద్దిసేపు వారి మధ్య సన్నివేశం కాస్త ఫన్నీగా ఉంటుంది.
జ్ఞానాంబ, గోవింద రాజు కు అప్పట్లో ఏ విధంగా అయితే చుక్కలు చూపించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది.అప్పుడు గోవిందరాజు,జ్ఞానాంబ కాళ్ళు పట్టుకుంటాడు. అలా వారిద్దరి మధ్య పెళ్లిచూపుల సన్నివేశం పూర్తి అవుతుందో లేదో చూడాలి..
Janaki Kalaganaledu Serial March 7th today Episode : జానకి కలగనలేదులో ఈ రోజు ఎపిససోడ్ సందడిగా..
ఆ తరువాత వారిద్దరూ కలిసి ఒక పాటను స్టెప్పులు వేస్తారు. ఇప్పుడు జ్ఞానాంబ బాగా గోవిందరాజు ని చూసి సిగ్గు పడుతుంది. అలా వారిద్దరికీ మరొకసారి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేస్తారు. ఇక ఆ పిల్ల నిన్ను చూసిన జ్ఞానం బాకులు కొన్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
కానీ కుటుంబ సభ్యులు అందరూ గోవిందరాజు, జ్ఞానాంబ ల పెళ్లి వేడుకతో ఆనందంతో మునిగితేలుతూ ఉంటారు. పెళ్లి తర్వాత జరిగే తంతులో చెంబు లో ఉంగరం వేసి ఎవరు తీస్తారో కార్యక్రమం పెడతారు. మరొకవైపు మల్లిక తన పెద్దమ్మకు ఫోన్ చేసి పెద్ద ప్లాన్ వేస్తుంది.
మల్లికా తన పెద్దమ్మ కలిసి జ్ఞానాంబ ను ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తారు. అందుకు మల్లిక 50 రూపాయలు పారితోషికం ఇస్తాను అని అనగా, మల్లికా పెద్దమ్మ మాత్రం 500 రూపాయలు కావాలి అని పడుతుంది. అప్పుడు మల్లికా సరే తప్పుతుందా నా చావు నేను చస్తాను అంటుంది. అలా జ్ఞానాంబ సంతోషం పాడు చేయడం కోసం కొత్త ప్లాన్ వేసింది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Guppedantha Manasu March 7th Today Episode : వసుధార పై సీరియస్ అయిన రిషి.. బాధలో జగతి..?
- janaki kalaganaledu july 6 today episode : జానకికి కృతజ్ఞతలు చెప్పిన రామచంద్ర,జ్ఞానాంబ.. కుదుటపడిన గోవిందరాజులు ఆరోగ్యం..?
- Janaki Kalaganaledu:జానకి పై విరుచుకు పడ్డ జ్ఞానాంబ.. మళ్ళీ గొడవ పెట్టిన మల్లిక..?
- Janaki Kalaganaledu : జ్ఞానాంబ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరిన యోగి.. మంటల్లో చిక్కుకున్న జ్ఞానాంబ!
