Malli Nindu Jabili serial Oct 4 Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అనుపమ, కుటుంబ సభ్యులంతా పిలిచి ఈ రోజు బతుకమ్మ పండగ అందరూ మర్చిపోయారు.. మల్లిని ఊర్లో బతుకమ్మ పండుగ ఆడతారా అంటుంది. బతుకమ్మ నేను స్వయంగా తయారు చేసి ఆడేది అని చెప్తుంది. బతుకమ్మ తొమ్మిది రోజుల గురించి చాలా వివరంగా అందరి తెలిసేలా చెప్తుంది. అనుపమకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టమైన చెప్పుకుంటారు. ఈసారి సంక్రాంతికి మళ్లీ తల్లి వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకుంటారు.
అరవిందు, మల్లి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆందోళన పడతారు. బందర్, మల్లి పూలు తీసుకురావడానికి వెళ్తారు. అనుపమ, మల్లి ఏ ఇంటి కోడలు అవుతుందో అక్కడ వాళ్లంతా ఆనందంగా ఉంటారు. రూప మల్లిని చేసుకోబోయే అతడు చాలా అదృష్టవంతుడు. బాల మాటలను విన్న అరవిందు, మల్లితో జరిగిన పెళ్లి గుర్తు చేసుకుంటాడు. మల్లి బతుకమ్మ పండుగపై అందరికి వెలుగులు నింపింది.
అరవింద్ పై బిజినెస్ మాన్ చెరువును తీసేసి అక్కడ షాపింగ్ మాల్ కడుతున్నాడు అరవిందు కోర్టుకు పంపడంతో ఆ బిజినెస్ మాన్ అరవింద్ ఎలా అయినా చంపాలని చూస్తారు. కోర్టు ఆదేశాల మేరకు కట్టొద్దు వచ్చాయి. 30 కోట్ల నష్టం వచ్చింది. అరవింద్ కి ఇష్టమైన వాళ్లను తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకోవాలి. అరవింద్ ఆట ఆడుకోవాలి.
అరవింద్ ఇంటిదగ్గర గుడిలో బతుకమ్మ పండుగ జరుగుతుంది. మాలిని కిడ్నాప్ చేయడానికి వెళ్తారు. మరోవైపు, అరవింద్ మరియు మాలిని, కొంతమంది గూండాలు వారిపై దాడికి ప్లాన్ చేయడంతో ప్రమాదంలో పడ్డారు. అరవింద కుటుంబసభ్యులంతా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు. బతుకమ్మ పాటలకు కనకవ్వ తీసుకొని వస్తారు. మాలిని బతుకమ్మ అంటే అర్థం ఏమిటి? కనకవ్వ, మల్లి, భావన బతుకమ్మ ఎలా పుట్టిందో బతుకమ్మ వెనక ఉన్న సారాంశం మొత్తం చెప్పారు.
మల్లి సీరియల్ అక్టోబర్ 4 ఈరోజు ఎపిసోడ్ : పెరిగిపోయిన మాలిని తాళి.. కొలనులోకి దూకేసిన మల్లి ..
బతుకమ్మ కోలాటం అందరూ కలిసి ఆడతారు. చెరువులో బతుకమ్మను వదిలేయడానికి వస్తారు. పసుపు గౌరమ్మను తాళి బొట్టు పెట్టుకుంటే భర్తకు మంచిదని చెప్పడంతో మాలిని సూత్రాలకు పసుపు పెట్టుకుంటుంది. ఎవరు కి కనిపించకుండా మల్లి కూడా పసుపు తాళికి పెట్టుకుంటుంది. మల్లి దొరబాబు గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అనుకుంటుంది. మాలిని గౌరమ్మ ని విడిచి పెడుతుండగా తాళి పెరిగిపోయిన చెరువులో పడి పోతుంది. మాలిని ఏడుస్తూ వెతుకుతుంది అనుపమ ఏమైంది అని అడుగుతుంది. అత్తయ్య తాళిబొట్టు పెరిగి పడిపోయింది అని చెప్తుంది.
కనకవ్వ నువ్వు ఏమి కంగారు పడకు మాలిని అంటుంది. తాళి పెరిగితే తాళి కట్టిన భర్త కు గండం అంటారు అరవింద్ కి ఏమన్నా జరిగిందని అని అందరు టెన్షన్ పడతారు. కొలనులోకి దూకేసిన మల్లి .. అని పిలుస్తారు. అరవిందుని, అనుపమ పిలుస్తుంది . ఏమి అయింది అమ్మ అంటాడు. బతుకమ్మని సాగనంపుతూ ఉంటే మాలిని తాళిబొట్టు పెరిగి నీళ్ళలో పడిపోయింది దానికోసం మల్లి నీళ్లలోకి దూకింది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో అరవింద్ ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తున్నారని అరవింద్ ని చంపడానికి రౌడీలు ప్లాన్ వేస్తారు. ఆ విషయం తెలిసిన మల్లి అరవింద కాపాడుతుందా చూడాలి మరి..
- Malli Nindu Jabili Serial Sep 1 Today Episode : వరలక్ష్మి వ్రతానికి వచ్చిన మల్లిని అవమానించబోయిన వసుంధర.. అడ్డుకున్న అరవింద్..!
- Malli Nindu Jabili Serial : మల్లిని అవమానించిన వసుంధర..అయోమయంలో అరవింద్..
- Malli Nindu Jabili Serial : అరవింద్ అవార్డు బ్యాగ్ ఎత్తుకెళ్లిన దొంగ.. పట్టుకునేందుకు మల్లి పరుగులు.. ఆందోళనలో అరవింద్!
