Kartika Deepam March 4 Today Episode : బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఒక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో తెలుసుకుందాం.. గుడిలో ఆనంద్ దత్తత కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో మోనిత వచ్చి అడ్డు పడుతుంది.
దత్తత కార్యక్రమం ఆపండి అని మోనిత అనగా, అది చెప్పడానికి నువ్వు ఎవరివే అని అంటుంది సౌందర్య. ఒక వెంటనే మోనిత ఆ బాబు కన్నతల్లిని అని చెప్పగా కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అప్పుడు సౌందర్య ఆనంద మోనిత బిడ్డే అని, అదే విషయాన్ని మోనిత తన నోటి నుంచి తానే ఒప్పుకోవాలి అని ఈ దత్తత నాటకం ఆడినట్లు సౌందర్య చెబుతుంది.
మోనిత నాటకం గురించి బయటపెట్టిన సౌందర్య నువ్వు నాకు అయితే నేను మహానటి ని అని అంటుంది. అప్పుడు కార్తీక్ మమ్మీ నువ్వు పొరపాటు పడుతున్నావు మోనిత బిడ్డ మన దగ్గరికి ఎలా వస్తాడు అని అడగడంతో, సౌందర్య జరిగినదంతా వివరిస్తుంది. అక్కడికి వచ్చిన రత్న సీత కార్తీక్,కోటేష్ మౌనిత బిడ్డను దొంగతనం చేసే వీడియోని చూపిస్తుంది.
Kartika Deepam March 4 Today Episode : ఆనంద్ కోసం ఎక్కెక్కి ఏడ్చేసిన హిమ..
ఆ తరువాత సౌందర్య మోనిత చెంప పగలకొడుతుంది. ఆనంద్ ని మోనిత కు ఇచ్చేసిన సౌందర్య నువ్వు ఎప్పటికీ మా ఇంటి కోడలు కాలేవు అంటూ ముఖం మీద ఛీ అని అంటుంది. దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత సౌందర్య, కార్తీక్, దీప అందరూ ఇంటికి వచ్చి ఆనంద్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.
ఇక ఇంతలో అక్కడికి వచ్చిన హిమ అందరూ ఇక్కడే ఉన్నారు తమ్ముడు ఆనంద్ ఎక్కడ అని అడుగుతుంది.అందరినీ అడగడంతో ఎవరు నోరు విప్పకపోవడంతో ఆనంద్ ని వాళ్ళ బంధువులు తీసుకెళ్లారని సౌందర్య చెబుతుంది. దీంతో బోరున ఏడ్చేసిన హిమ నాకు తమ్ముడు కావాలి అంటూ రచ్చ రచ్చ చేస్తుంది.
అంతేకాకుండా తమ్ముడిని మీరు ఎలా ఇస్తారు అంటూ కార్తీక్, దీపలను నిలదీస్తుంది.హిమ ని ఓదార్చడానికి వచ్చిన దీప ను చూసి హిమ ఒక రేంజ్ లో విరుచుకు పడుతుంది. మీరు ఏం చెప్పినా నేను వినను అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam : బస్తీలో చీరలు పంచుతున్న మోనిత.. చెంప చెళ్లుమనిపించిన దీప..?
- Karthika Deepam: సౌందర్యతో వెళ్లిపోయిన శౌర్య.. దీపను చూసి కుమిలిపోతున్న డాక్టర్ బాబు.?
- Karthika Deepam : కార్తీక దీపంలో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!
- Karthika Deepam january 12 Today Episode : సౌందర్యకి అబద్దం చెప్పిన దీప కార్తిక్.. సరికొత్త ప్లాన్ వేసిన మోనిత..?
