Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Janaki Kalaganaledu july 7 Today Episode : జానకి రామచంద్రని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. ఆలోచనలో పడ్డ జ్ఞానాంబం.?

Janaki Kalaganaledu july 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి చేసిన పనికి రామచంద్ర కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి,రామచంద్ర తో మాట్లాడుతూ పెళ్లి అయిన తరువాత నేను మీకు భారీగా కోరికలను తీర్చడం నా బాధ్యత సంసార జీవితాన్ని మొదలుపెడదాం అని అంటుంది. అంతేకాకుండా నేను చదువుకునే పనిలో పడి మీ కోరికలన్నీ నేను దూరం చేశాను అనడంతో రామచంద్ర పరవాలేదు మనం గొప్ప ఆశయం కోసమే ఇలా దూరంగా ఉంటున్నాము కదా అని అంటాడు రామచంద్ర.

Janaki Kalaganaledu july 7 Today Episode

ఇక జానకి మాటలు అన్ని జ్ఞానాంబ చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అప్పుడు జానకి రామచంద్ర తో మనం పిల్లల్ని కంటె అత్తయ్య కూడా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అనడంతో రామచంద్ర మీరు బాగా చదువుకొని గొప్ప స్థాయికి చేరాలని అంటాడు. వారి మాటలు వింటున్న జ్ఞానాంబ మీరు ఎందుకు పిల్లలను వద్దనుకుంటున్నారు ఏదో లక్ష్యం అంటున్నారు ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అని అంటుంది.

Advertisement

మరుసటి రోజు ఉదయాన్నే జానకి గారు నేను కొట్టుకు వెళ్ళొస్తాను అని అనగా వెంటనే జానకి ఎప్పుడూ కొట్టినా నేను భార్యని ఉన్నాను అని గుర్తు పెట్టుకోండి అనడంతో అలా వారిద్దరూ కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వారిద్దరూ ఒకరినొకరు సరదాగా చూసుకుంటూ ఉండగా అప్పుడే రామచంద్ర జానకితో తన లక్ష్యాన్ని పూర్తి చేసుకోమని చెప్పి ఆ తర్వాతే కాపురం మొదలు పెడదామని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

Janaki Kalaganaledu : జానకి రామచంద్రని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక..

తర్వాత జానకి,రామచంద్ర అన్న మాటలను గుర్తు చేసుకుని తన అత్తయ్యకి ఇచ్చిన మాటను తలుచుకుని బాధపడుతూ కూరగాయలను కట్ చేస్తూ అనుకోకుండా తన చేయి కట్ చేసుకుంటుంది. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వచ్చి బాధపడుతుంది. అప్పుడు ఏమైంది జానకి ఎందుకు ఇంత పరధ్యానంతో ఉన్నావు అని అడగగా ఏమీ లేదు అని జానకి అనడంతో వెంటనే జ్ఞానాంబ వారసుడిని అడిగినప్పటి నుంచి నువ్వు ఏదో అయోమయంగా ఉన్నావు.

అలా ఏమైనా ఆలోచన ఉంటే నాతో చెప్పమ్మా అని అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి అదేమీ లేదు అత్తయ్య గారు మీకు త్వరలోనే మనవడి ఇస్తాను అని మళ్లీ మాట ఇస్తుంది జానకి. ఆ తర్వాత జ్ఞానాంబ రామచంద్ర జానకి మాట్లాడుకున్న మాటలను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత జానకి, రామచంద్ర కోసం అందంగా రెడీ ఎదురుచూస్తూ ఉంటుంది.

Advertisement

అది చూసి మల్లిక ఎందుకు జానకి ఇలా రెడీ అయింది అని ఆలోచనలో పడుతుంది. అప్పుడే రామచంద్ర రావడంతో జానకి, రామచంద్ర ఇద్దరు కలిసి రొమాంటిక్ గా కనిపిస్తారు. అప్పుడు జానకి అందాన్ని చూసి రామచంద్రకంట్రోల్ చేసుకుంటూ కనిపిస్తాడు. కానీ జానకి మాత్రం రామచంద్ర ని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకుని వెళుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also :  janaki kalaganaledu july 6 today episode : జానకికి కృతజ్ఞతలు చెప్పిన రామచంద్ర,జ్ఞానాంబ.. కుదుటపడిన గోవిందరాజులు ఆరోగ్యం..?

Advertisement
Exit mobile version