Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Niharika konidela : మెగా డాటర్ తో గొడవ పడ్డారంటే.. మీకు మిగిలేది బూడిదే – హైపర్ ఆది

Niharika konidela : మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆమె తనకంటూ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. వెండి తెరపై కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే ఆమె నటించింది. ఆ తర్వాత కూడా ఈమె అంత ఎక్కువగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

Hyper aadi shocking comments on meda daughter niharika

అప్పుడప్పుడూ బుల్లి తెరపై కనిపిస్తూ.. సోషల్ మీడియా ద్వారా తరచుగా అభిమానులన్ని అలరిస్తుంటుంది నిహారిక. ఇటీవలే జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేస్కొని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి హలో వరల్డ్ వెబ్ సిరీస్ టీంతో సహా ఎంట్రీ ఇచ్చింది.

ఇందుకు సంబంధించిన ప్రోమోలో.. నిహారిక, హైపర్ ఆది కలిసి ఓ స్కిట్ చేశారు. ఇక ఆది నువ్వు దాదా.. నేను ఏటీఎం ని అనగా.. వెంటనే నిహారిక అందరినీ దాదా అని పిలిచేది నువ్వు.. ఇప్పుడు నన్ను పిలుస్తున్నావా అని అంటుంది. ఇలా ఒకరిపై ఒకరు పంచ్ లు వేస్కుంటారు. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజెన్లు అంతా ఏంటయ్యా ఆది ఇది. నువ్వు మెగా డాటర్ తో పెట్టుకోవడం ఎుదుకు అని కొందరు, పంచ్ లు వేస్తే మీకు మిగిలేది బూడిదే అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Read Also : Niharika Konidela: ఐలవ్యూ అంటూ ఓ అబ్బాయి ఫొటో షేర్ చేసిన మెగా డాటర్, అతనెవరంటే?

Exit mobile version