Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold Price Today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?

Gold Price Today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు నిన్నటితో పోలిస్తే.. ఈరోజు ధరలు పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పుత్తడి ధర రూ.230 పెరిగింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Gold Prices Today : పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Advertisement
Exit mobile version